lavanya tripathi did before while stepping into mega family gave shock to chiranjeevi
Lavanya Tripathi : మెగా హీరో వరుణ్ తేజ్ ‘ ముకుంద ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కూల్ అండ్ క్లాసిక్ హీరోగా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ అభిమానులను మెప్పిస్తున్నాడు. అయితే ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా ఇదే విషయంపై లావణ్య స్పందించింది. ఆమె రీసెంట్ గా నటించిన వెబ్ సిరీస్ ‘ పులి మేక ‘ రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.
Lavanya Tripathi comments about mega hero
ఈ క్రమంలోని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య కు పెళ్లి ప్రశ్న ఎదురయింది. అయితే దీనిపై లావణ్య గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మీ దృష్టిలో ఇండస్ట్రీకి వచ్చిన పదేళ్లలో హీరోయిన్ పెళ్లి చేసుకోవాలి అంతేనా .. నా దృష్టిలో అలా కాదు నేను సాధించాల్సింది చాలా ఉంది. నా కాన్సన్ట్రేషన్ అంతా సినిమాలపైనే ఉంది. ఇప్పట్లో పెళ్లి గిల్లి ఏమి పెట్టుకోను అంటూ కొట్టి పడేసింది. అంటే మెగా హీరోతో పెళ్లి అంటూ వస్తున్న వార్తలుగా లావణ్య గట్టి కౌంటర్ వేసింది.
Varun Tej married lavanya tripathi this is the proof
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాంటి హీరోతో పెళ్లి అని రూమర్లు వచ్చిన లావణ్య ఈ రేంజ్ లో కొట్టి పడేయడం మెగా హీరోని ఇన్సల్ట్ చేసినట్లే అవుతుంది అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మిస్టర్, అంతరిక్షం సినిమాలలో కలిసి నటించారు. ఈ సినిమాలు సక్సెస్ కానప్పటికీ వీరిద్దరికి మంచి గుర్తింపు వచ్చింది. చూడడానికి ఈ జంట బాగుండడంతో జనాలు వీళ్ళపై లవర్స్ అని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు క్రియేట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.