Lavanya Tripathi : మెగా కొత్త కోడలు ఈ రేంజ్‌లో ఆరబోస్తుందేంటి.. ఇలా చేస్తే కుర్రాళ్లు ఏమై పోవాలి..!
ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలు పెద్దగా చేయకపోయిన తన ప్రొఫెషన్ కి తగ్గట్టుగా ఫొటోషూట్స్ చేస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా ఓ ఫోటో షూట్ చేసి మరోసారి అందరినీ అట్రాక్ట్ చేసింది లావణ్య. మోడ్రన్ దుస్తుల్లో కనిపించి కుర్రకారును ఫిదా చేసింది. పెళ్లి తర్వాత ఆమె ఇలా కనిపించడంతో నెటిజన్లు ఓ రేంజ్ కామెంట్లు చేస్తున్నారు. మెగా కోడలయ్యాక మెగా ఫ్యాన్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని కొంచెం పద్దతిగానే లావణ్య షో చేస్తుందని చెబుతున్నారు. పెద్దింటి కోడలిగా ఫ్యాన్స్‌ని నొప్పించే ఏ పని చేసినా అది పెద్ద రచ్చ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి గ్లామర్ షో చేసిన లేదంటూ సినిమాలు ఏవి చేసిన వాటికి కొన్ని లిమిట్స్ పెట్టుకుంది.
ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చేసిన షోకి కుర్రాళ్లైతే ఫిదా అయిపోతున్నారు. క్యూట్ భామ అందాలు చూస్తూ పిచ్చెక్కిపోతున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా మంచి సినిమాల్లో నటించినప్పటికి ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ సినిమా పడలేదు. ఇదేం జరగకుండానే స్టార్ హీరోతో మూడు ముళ్లు వేయించుకుంది. కాబట్టి పెళ్లి తర్వాత అయినా హిట్స్ పట్టాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.కెరీర్ పరంగా లావణ్యకి ఎలాంటి ఢోకా లేదు. ఆమె సినిమాలు చేసిన అడ్డు చెప్పేవాళ్లు లేరు. రానున్న రోజులలో లావణ్య మంచి సినిమాలతో అలరించనుండడం ఖాయం అని చెప్పాలి.
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
This website uses cookies.