Lavanya Tripathi : నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే .. ఒకే ఒక్క కండిషన్ లావణ్య మాటలు – షాక్ లో కొణిదెల వరుణ్ తేజ్ !
Lavanya Tripathi : జూన్ 9వ తారీకు లావణ్య త్రిపాఠి మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కేవలం కొద్ది మంది సమక్షంలో ఇరు కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకకు సంబంధించి ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో రావటంతో చాలామంది శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదంతా పక్కన పెడితే ఈ ఏడాది చివరిలో వీరి పెళ్లిలో జరగనున్నట్లు సమాచారం. అయితే పెళ్లికి ముందు వరుణ్ తేజ్ కి లావణ్య త్రిపాఠి ఒక కండిషన్ పెట్టినట్లు దీంతో వరుణ్ షాక్ లో ఉన్నట్లు సరికొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే పెళ్లయిన తర్వాత సినిమాలు మానేసిన ప్రొడక్షన్ వైపు వెళ్తానని లావణ్య వరుణ్ దగ్గర ప్రామిస్ తీసుకోవడం జరిగింది అంట. ఈ విషయంలో కుటుంబ సభ్యులు ఎవరు తనని ప్రశ్నించకూడదని… ఎక్కడ మెగా ఫ్యామిలీ పరువు కి భంగం కలిగించకుండా నడుచుకుంటానని కాబోయే శ్రీవారికి చెప్పటం జరిగింది అంట.
Lavanya Tripathi one condition for marrige to varun tej
రక్షణ రేపు మాత్రమే కాక అడపాదప తనకు భరతనాట్యం ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు స్టేజ్.. షోస్ ఇస్తానని ఆ విషయంలో అడ్డుపడకూడదని కండిషన్స్ పెట్టకూడదని లావణ్య త్రిపాఠి వరుణ్ దగ్గర ప్రామిస్ తీసుకోవడం జరిగిందట.
