Lavanya Tripathi : వద్దన్నా.. మళ్లీ సినిమాలలో నటిస్తా అంటున్న లావణ్య త్రిపాఠి .. అప్పుడే మెగా ఫ్యామిలీలో గొడవలు స్టార్ట్..!
Lavanya Tripathi : తెలుగు పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు అయ్యారు. అందులో ఒకరైన వరుణ్ తేజ్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక ఇటీవలే హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే హీరోయిన్గా లావణ్య మళ్ళీ సినిమాలు చేస్తుందా లేదా, అందుకు వరుణ్ నాగబాబు ఒప్పుకుంటారా లేదా అని సందేహం ఉండేది. అయితే రీసెంట్గా లావణ్య తన కెరీర్ గురించి వరుణ్ ఫ్యామిలీని అడిగారట. మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను అని ఆమె చెప్పుకొచ్చారట. వరుణ్ కూడా ఆమె సినిమాలు చేయటానికి ఒప్పుకున్నారని తెలుస్తుంది.
కెరియర్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అని, దానిని మధ్యలో ఆపడం కరెక్ట్ కాదు అని, అవతల నుంచి అవకాశాలు వస్తున్నప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవాలని చాలా పాజిటివ్ గా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని సపోర్ట్ చేశారట. ఇక నాగబాబు ఆయన భార్య కూడా ఎటువంటి కండిషన్స్ పెట్టలేదట. ఆమె సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారట. చాలామంది సినిమా హీరోయిన్స్ లలో పెళ్లి తర్వాత నటించడం పై ఆసక్తి చూపరు, వాళ్లకి ఆసక్తి ఉన్నా ఇంట్లో కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోరు. కానీ మెగా ఫ్యామిలీ లో అటువంటి కండిషన్స్ ఏమీ ఉండవు అని, మళ్లీ సినిమాలలో నటించమని కొణిదెల ఫ్యామిలీ లావణ్య త్రిపాటికి సపోర్ట్ చేస్తున్నారట. దీంతో లావణ్య తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి ఫ్యామిలీలో అడుగు పెట్టినందుకు చాలా సంతోషిస్తున్నాను అని తెలిపారు.
ఫ్యామిలీ సపోర్ట్ ఉండడంతో లావణ్య త్రిపాఠి మళ్ళి సినిమాలలో నటిస్తాను అని చెప్పుకొచ్చారు. కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తాను అని తన ఫ్యామిలీ గౌరవాన్ని నిలబెడతానని ఆమె తెలిపారు. ఏది ఏమైనా కొత్తకోడలు లావణ్య త్రిపాటి మళ్ళీ సినిమాలలో రీఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఒప్పించి ఇటీవల ఇటలీలో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. ఇటీవల హైదరాబాదులో గ్రాండ్గా రిసెప్షన్ కూడా చేసుకున్నారు ప్రస్తుతం హనీమూన్ ఎకేషన్లో ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా హీరోయిన్ గా కంటే లావణ్య త్రిపాఠి మెగా కోడలు బాగా పాపులర్ అవుతున్నారు. నిత్యం ఆమె గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.