Home » Entertainment » Lavanya Tripathi Says Good News
Entertainment

Lavanya Tripathi : మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి..!

Authored By
Jyothi Marikanti
The Telugu News | Updated on: January 10, 2024, 5:43 pm
Advertisement

Lavanya Tripathi : అందాల రాక్షసి సినిమాలో నాకు త్వరగా పెళ్లి చేయండి నాన్న అనే డైలాగ్ తో అభిమానుల కలల రాణిగా మారిపోయిన లావణ్య త్రిపాఠి. కొన్ని రోజుల క్రితం మెగా వారి కోడలుగా మారిపోయింది. గత ఏడాది వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి పెళ్లి ఘనంగా జరిగింది. ఇక న్యూ ఇయర్ వెకేషన్ కూడా ఈ కొత్త జంట వెళ్లి వచ్చింది. లావణ్య త్రిపాఠి ఇంట్లో వరుసగా శుభపరిణామాలు జరుగుతున్నాయి. లావణ్యత్రిపాఠి ఇంట్లో మరో గుడ్ న్యూస్ చెప్పేసింది..

Advertisement

లావణ్య తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో మా ఇంటికి వారసుడు వచ్చేసాడంటూ లావణ్య త్రిపాఠి తాజా ఒ పోస్ట్ ను పెట్టింది త్రిపాఠి. ఇంట్లోకి వారసుడొచ్చినట్లు చెప్పింది. తన సోదరుడికి పండంటి బిడ్డ పుట్టినట్టుగా ప్రకటించింది. లావణ్య త్రిపాఠి. ఇన్ స్టాలో స్టోరీ గా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. త్రిపాఠి వంశంలో ఉండే డింపుల్స్ తన మేనల్లుడికి వచ్చినట్లు తను సంతోషంగా సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది. తన మేనల్లుడు డింపుల్స్ పడ్డాయట.. సొట్టలు ఉండడం అనేది త్రిపాటి వారికే కామన్ చెప్పకనే చెప్పింది. లావణ్య త్రిపాఠి..

మొత్తానికి త్రిపాఠి ఇంట్లో పండంటి బిడ్డ రాకతో అందరూ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలు ప్రస్తుతం డెహ్రాడూన్ లోని ఉన్నట్టుగా కనిపిస్తోంది. న్యూ ఇయర్ వేడుకలకు లావణ్య పుట్టింటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. లావణ్య వరుణ్ తేజ్ లు మాత్రమే ఉన్నారు. వరుణ్ తేజ్ ఇక తర్వాత సినిమాల్లో బిజీగా అయ్యేటట్లు కనిపిస్తోంది. మరి లావణ్య మునుపటి లాగా సినిమాలు చేస్తుందా.. కాస్త నెమ్మదిగా కెరియర్లు కొనసాగిస్తుందా అనేది చూడాలి.. ఆల్రెడీ లావణ్య త్రిపాఠి చేసిన వెబ్ సిరీస్ లు రిలీజ్ కి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అభిజిత్, లావణ్య త్రిపాఠి కలిసి వెబ్ సిరీస్లో నటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే..

Jyothi Marikanti

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి