Home » Entertainment » Laya Classical Dance Video Viral
Entertainment

Laya : క్లాసిక‌ల్ డ్యాన్స్ అద‌ర‌గొడ‌తున్న ల‌య‌.. వీడియో

Authored By
mallesh
The Telugu News | Updated on: June 14, 2022 2:54 pm
Advertisement

Laya : తెలుగు ఫ్యామిలీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ల‌య మ్యారేజ్ త‌ర్వ‌త సినిమాల‌కు దూరంగా ఉన్న విష‌యం తెలిసిందే. స్వ‌యంవ‌రం సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ల‌య మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసి సూప‌ర్ హిట్ లు అందుకుంది. చీర‌క‌ట్టులో పాంప్ర‌దాయంగా క‌నిపించే ల‌య తెలుగులో ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

జ‌గ‌ప‌తి బాబు, వేణు, శివాజీ వంటి హీరోల‌తో న‌టించి మెప్పించింది. తెలుగులో ప్రేమించు, మ‌నసున్న మారాజు, నీ ప్రేమకై, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ, దొంగరాముడు అండ్ పార్టీ, పెళ్లాంతో పనేంటి, దేవుళ్లు, కోదండరాముడు, నేను పెళ్లికి రెడీ, కొండవీటి సింహాసనం, మా ఆవిడమీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది, మా బాలాజీ, నాలో ఉన్న ప్రేమ, నువ్వు లేక నేను లేను, శివరామరాజు, అదిరిందయ్యా చంద్రం, విజయేంద్ర వర్మ, టాటా బిర్లా మధ్యలో లైలా.

Laya  Classical dance video viral

Advertisement

ఇటీవ‌ల ర‌వితేజ హీరోగా వ‌చ్చిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో క‌నిపించింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఫ్యామిలీ విశేషాలు, ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ల‌య‌ క్లాసిక‌ల్ డ్యాన్స్ చేస్తున్న వీడియో వైర‌ల్ అవుతోంది. చీర‌క‌ట్టులో అందంగా ముస్తాబై వెస్ట్ర‌న్ సాంగ్ క్లాసిక‌ల్ డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. దీంతో నెటిజ‌న్లు బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొట్టి వైర‌ల్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి