laya dance video viral
Laya : ఒకప్పటి సీనియర్ హీరోయిన్ లయ ఇటీవలి కాలంలో తెగ హాట్ టాపిక్ అవుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే సందడి మాములుగా లేదు. తెలుగు అమ్మాయి అయిన లయ చాలా కాలం పాటు తెలుగు సినిమాల్లో నటించింది.తెలుగు అమ్మాయిల్లో చివరిగా ఎక్కువ కాలం హీరోయిన్గా నటించింది ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు లయ.ఆమె తర్వాత మరెవ్వరు కూడా ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వలేదు.లయ ప్రస్తుతం నటిగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది.కాని ఆమె మాత్రం అత్తగా అమ్మగా నటించేందుకు ఆసక్తి చూపడం లేదు.
కేవలం ముఖ్య పాత్రలు మాత్రమే చేస్తానంటూ భీష్మించుకు కూర్చుంది. సీనియర్ హీరోయిన్ లయ ఒకప్పటి యూత్‌కు క్రష్. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో నటిస్తూ.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యింది లయ. ఇక చాలామంది ఇతర హీరోయిన్లలాగానే లయ కూడా కొంతకాలం తర్వాత పర్సనల్ లైఫ్ మీద దృష్టిపెట్టడం కోసం సినిమాలకు దూరమయ్యింది. కానీ ఈమధ్య కాలంలో లయ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ రీల్స్ కూడా షేర్ చేస్తోంది. రీసెంట్గా తాను నటించిన హనుమాన్ జంక్షన్ లోని పాటకు స్టెప్పులేసింది. తన పార్ట్నర్ సారికారెడ్డితో కలిసి గోల్ మాల్ సాంగ్‌కి ఇరగదీసే డ్యాన్స్ చేసి నెటిజన్లను అలరించింది.
laya dance video viral
Laya : లయ జోరు..
నేను నటించిన హనుమాన్ జంక్షన్‌లోని గోల్మాల్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నా.. అయితే ట్రై చేయండి.. అంటూ లయ పేర్కొంది. చివరిగా అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో ఈమె పోషించి పాత్ర ఏమాత్రం ఆకట్టుకోలేదు. లయ త్వరలో త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ విషయమై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. లయ సినిమాలకు దూరమైనా..మూవీ లవర్స్ కు ఆ లోటు తీర్చేందుకు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుందనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూఎస్‌లో ఉంటున్న ఈ బ్యూటీ ఎప్పటికపుడు ట్రెండీ సాంగ్స్ కు డ్యాన్స్ చేస్తూ అందరినీ పలుకరిస్తుంది.
Actress : తాజాగా ఓ స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్ చేసి వార్తలలో నిలిచింది. అందం, అభినయంతో ఆకట్టుకున్న మనీషా…
Nagababu : మెగా ఫ్యామిలీ సభ్యుడు, నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు తాజాగా తన కుటుంబ విషయాలపై స్పందించారు. ముఖ్యంగా తన…
Bike : ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక…
Pawan Kalyn : టాలీవుడ్ కా పవర్ స్టార్ అలానే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలతో…
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. మనసులో ఏం దాచుకోకుండా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. వేదికలపై ప్రసంగించేటప్పుడు…
Wife : కర్నూలు జిల్లా పిన్నాపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అనే యువకుడిని,…
Rappa Politics : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సంచలనం రేపిన ‘రప్ప రప్ప’ నినాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఊపేసింది. ఏపీలో…
Laya : అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో…
This website uses cookies.