
Lip Kiss Sentiment Ravi Teja Unworked
Ravi Teja : సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఒకసారి కలిసి వచ్చిదానిని సెంటిమెంట్‌గా ఫాలో అవుతూ తన ప్రతి సినిమాలో అదే ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి అది వర్కవుట్ కాకపోయిన కూడా ప్రతి సినిమాలో ఫాలో అవుతూనే ఉంటారు. మాస్ మహరాజాకి రవితేజకి లిప్ లాక్ సెంటిమెంట్ ఒకటి ఉందట. ఈ సెంటిమెంట్ పెద్దగా వర్కవుట్ కాకపోయిన అదే పనిగా కానిస్తున్నాడు. ఇప్పటి వరకు ఎంత మంది హీరోయిన్స్‌తో రవితేజ లిప్ లాక్ చేశాడో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే మా చానెల్ ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మాస్ మహారాజ్ రవితేజ కష్టపడి పైకి వచ్చారు. లైఫ్ ను జూనియర్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేసి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు వేస్తూ.. ఆతరువాత హీరోగా చాలా లేట్ గా కెరీర్ బ్రేక్ ను అందుకున్నారు. ఇక ఆతరువాత తిరిగి చూసుకోలేదు మాస్ మహారాజ్. వరుస హిట్లతో హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ ను అది కూడా మాస్ ఇమేజ్ ను సాధించారు రవితేజ ఇక స్టార్ ఇమేజ్ తో పాటు ప్రస్తుతం ఫెయిల్యూర్స్ ను..
కొన్ని విమర్షలను కూడా ఫేస్ చేస్తున్నాడు రవితేజ. ఈ మధ్య రవితేజ్ పై రకరకరాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రవితేజ నిర్మాతలను ఇబ్బంది పెడతారని, అందులోను రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ చాలా కచ్చితంగా ఉంటాడని, నిర్మాతలను వేధిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. రవితేజ్ రీసెంట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ విషయంలో కూడా ఇదే జరిగిందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రవితేజ స్పందిస్తూ.. రామారావు ఆన్ డ్యూటీకి’ తాను కోప్రొడ్యూసర్ ని అని… అలాంటప్పుడు రెమ్యునరేషన్ సమస్య ఎక్కడి నుంచి వస్తుందని రవితేజ ఘాటుగా రివర్స్ క్వశ్చన్ వేశారు. అంతే కాదు. నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినప్పుడు… వారిచ్చిన చెక్ లను తాను చించేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని చెప్పారు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మోదంటూ వేడుకున్నారు. ఇక హీరో అనే ఇమేజ్ చట్రంతో సినిమా ముడిపడి ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని చోట్ల హీరోలు చెప్పినట్లు దర్శకులు చేయకతప్పదు. అయినా లిప్ కిస్సుల విషయంలో హీరోలు కూడా పెద్ద రిస్ర్టిక్షన్స్ పెట్టరు.
Lip Kiss Sentiment Ravi Teja Unworked
దర్శకుల హీరోగానే అనిపించుకోవడానికి చాలా మంది హీరోలు ఆసక్తి చూపిస్తారు. చిరంజీవి.. బాలకృష్ణ.. వెంకటేష్ లాంటి హీరోలు ఇప్పటికే ఆ రకమైన సన్నివేశాలకు దూరంగా జరిగారు. కానీ నాగార్జున…రవితేజ్ లాంటి వారు మాత్రం ఆ వేగాన్ని ఇంకా తగ్గించలేదు. సీన్ డిమాండ్ చేస్తే మేము రెడీ అంటూ రంగంలోకి దిగిపోతున్నారు. విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఆ మధ్య `మన్మధుడు-2`లోనూ కింగ్ లిప్ లాక్ లో నటించి విమర్శలు ఎదుర్కున్నారు. 60 ఏళ్ల వయసులో ఆ సీన్లు ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నాగార్జున ఆ దూకుడు కాస్త తగ్గించారు. కానీ రవితేజ మాత్రం ఎవరేమనుకున్నా లిప్ లాక్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. రాజాలో ఈ ఒరవడి ఇటీవలి కాలంలోనే మొదలైంది. `కికి-2` లో రకుల్ ప్రీత్ సింగ్ తో..`టచ్ చేసి చూడు`లో రాశీఖన్నాతో..`
దేవుడు చేసిన మనుషులు` లో ఇలియానాతో రవితేజ లిప్ లాక్ లు వేసాడు. ఇటీవలే రిలీజ్ అయిన `ఖిలాడీ` సినిమాలో సైతం ఇద్దరి భామలతో వేసిన లిప్ లాక్ లు గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాలేవి విజయం సాధించకపోగా.. లిప్ కిస్సులు కలిసి రాలేదు అన్న అపవాదను మూటగ్గటుకున్నాడు.మరోవైపు ఈ ముద్దుల గోల ఏందంటూ పలువురి చేత విమర్శలు పాలయ్యాడు. ప్రస్తుతం రవితేజ కథానాయుడిగా నటిస్తోన్న `రామారావు ఆన్ డ్యూటీ`లో కూడా హీరోయిన్ తో పెదవి ముద్దుల సన్నివేశాలున్నాయని సమాచారం. మరి ఈసారైనా లిప్ కిస్సు రాజాకి వర్కౌట్ అవుతుందా? పాత సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా? లేదా? అన్నది చూడాలి. ఇది కూడా తేడా కొట్టిందంటే రవితేజ విమర్శల పాలు కావడం పక్కా. దాంతో అయిన మనోడు ఆ సెంటిమెంట్‌కి దూరంగా ఉంటాడని కొందరు చెబుతున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.