
list of celebrities entering married life in 2022
2022 Celebrity Marriages : మహమ్మారి కరోనా పుణ్యమా సినిమా షూటింగులు అంతంతమాత్రంగానే గత రెండు సంవత్సరాలు జరిగాయి. ఆ సమయంలో చాలామంది సెలబ్రిటీలు ఖాళీగా ఉండటం వ్యక్తిగత జీవితం పై శ్రద్ధ పెట్టి పెళ్లిళ్లు చేసేసుకున్నారు. కాజల్ అగర్వాల్, ప్రణతి ఇంకా పలుమంది హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక 2022వ సంవత్సరం స్టార్టింగ్ లో కరోనా ప్రభావం ఉన్న గాని తర్వాత… మార్చి నుండి అంతా క్లియర్ అయిపోయాయి. కేసులు తగ్గ ముఖం పట్టాయి.దీంతో ప్రస్తుతం షూటింగులు అన్ని యధావిధిగా జరుగుతున్నాయి.
అయినా గాని ఈ ఏడాదిలో పలు సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసేసుకున్నారు. వాళ్ళు ఎవరో చూద్దాం. ఈ ఏడాది బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి… వివాహ జీవితంలో అడుగుపెట్టిన మొదటి జనతా బాలీవుడ్ స్టార్ కపుల్స్ ఆలియా భట్, రణబీర్ కపూర్. ఏప్రిల్ 14వ తేదీన వీరి వివాహం జరిగింది. అంతకుముందు జనవరి 27వ తారీకు బాలీవుడ్ ప్రముఖ నటి మౌని రాయ్… దుబాయ్ వ్యాపారవేత్త సూరజ్ నీ గోవాలో పెళ్లి చేసుకుంది. ఇక సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్ హీరోయిన్ నయనతార జూన్ 10వ తారీఖు దాదాపు 7 ఏళ్లు డేటింగ్ చేసి విగ్నేష్ శివన్ నీ పెళ్లి చేసుకొని పెళ్లయిన.
list of celebrities entering married life in 2022
నాలుగు నెలలకే సర్గోసి ద్వారా కవల పిల్లలను కనడం జరిగింది. తర్వాత సెప్టెంబర్ 30 వ తారీకు రిచా చద్దా మరియు అలీ ఫజల్ పెళ్లి చేసుకోవడం జరిగింది. వాస్తవానికి వీరిద్దరి పెళ్లి అంతకుముందే జరగాలి… కరోనా కారణంగా వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ ఏడాది సెప్టెంబర్ లో ఒకటి అయ్యారు. ఇక చివరిగా ఈ నెలలో నాలుగో తారీఖు హీరోయిన్ హన్సిక ప్రముఖ వ్యాపారవేత్త సొహైల్ నీ పెళ్లి చేసుకుంది. సాంప్రదాయబద్ధంగా జైపూర్ రాజకోటలో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు మరియు ఆత్మీయుల సమక్షంలో ఈ జంట ఒకటి అయ్యారు. ఈ ఏడాది సెలబ్రిటీలలో వీళ్లంతా పెళ్లి చేసుకోవడం జరిగింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.