Samantha is on the path of Nayantara
Samantha : క్యూట్ హీరోయిన్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమంత రూత్ ప్రభు మొదటి సినిమాతోనే కుర్రకారును ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఇక కాలం మారుతున్న కొద్దీ సమంత గ్లామర్ విషయంలో కూడా ఎన్నో మార్పులు చేసుకుంటూ వచ్చింది. ఒక విధంగా ఆమె తన స్టైలింగ్ విషయంలో కూడా సరికొత్త ట్రెండ్ ను ఫాలో అయ్యిందనే చెప్పాలి. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత ఆచితూచి వ్యవహరిస్తుంది. ఒకవైపు తెలుగులో నటిస్తూనే మరోవైపు తమిళం, హిందీ భాషలలోను పలు సినిమాలు చేస్తుంది.సమంత నటించిన తమిళ రొమాంటిక్ కామెడీ “కాతు వాకుల రెండు కాదల్” ట్రైలర్ తాజాగా విడుదలైంది.
ఇందులో ఒక వ్యక్తి ఒకే సమయంలో ఇద్దరు అమ్మాయిలతో లవ్ లో పడితే ఎలా ఉంటుంది ? అనే విషయానికి కామెడీ జోడించి ఎంటర్టైనింగ్ గా చూపించారు.విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత మధ్య ఉన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆకట్టుకుంటోంది. మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కీలకపాత్రలో కన్పించగా, ట్రైలర్ మాత్రం ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది.ఐ లవ్ యూ టూ, ఐ మ్యారి టూ అంటూ విజయ్ డైలాగ్స్.. ఎక్స్ ప్రెషన్స్అద్భఉతంగా ఉన్నాయి. ముగ్గరు మధ్య వచ్చే సన్నివేశాలు ఆధ్యాంతం నవ్వులు పూయిస్తున్నాయి. కొన్ని సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Love with Samantha marry with Nayantara Vignesh Shivan
చూస్తుంటే ఈ సినిమా సమంతకు మంచి హిట్ దక్కేలా చేస్తుంది. మంత ఎలాంటి పాత్రలో కనిపించిన కూడా అందులో ఏదో ఒక కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతుంది. దర్శకుడు ఎలా చూపించినా కూడా ఆమె తన స్టైలింగ్ విధానంలో కూడా విభిన్నమైన ప్రయోగాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అలాగే మిగతా స్టైలింగ్ విషయంలో కూడా చాలా కొత్తగా ఆలోచిస్తుంది. చెవి కమ్మల దగ్గరనుంచి ముక్కు పుడక వరకు సమంత కొత్తగా కనిపించేందుకు తనను తాను ఎంతగానో మార్చుకుంటుంది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.