Nagarjuna: తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ ప్రజెంట్ రసవత్తరంగా సాగుతోంది. ఈ షోపై ఇటీవల కాలంలో చాలా మంది కంప్లయింట్ చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి చూసే విధంగా ఈ షో లేదని, నెగెటివిటీ ప్రచారం చేసేలా ఉందని చాలా మంది కామెంట్స్ చేశారు. సీపీఐ లీడర్ నారాయణతో పాటు కొంత మంది షోపై విమర్శలు చేశారు. తాజాగా మాధవీలత బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునపై సంచలన కామెంట్స్ చేసింది. ఫేస్ బుక్ వేదికగా తన పోస్టులో నాగార్జున హోస్టింగ్ విధానాన్ని తప్పుబట్టింది.‘బిగ్ బాస్’ షో సీజన్ ఫైవ్‌లో నాగార్జున పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపించింది మాధవీలత.
మరో వారంలో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ముగియనుంది. ఈ క్రమంలోనే నాగార్జున హోస్టింగ్ విధానాన్ని విమర్శించింది. ఫేస్ బుక్ వేదికగా ఓ పోస్టు పెట్టింది. సదరు పోస్టులో మాధవీలత నాగార్జున వైఖరిని తప్పుబట్టింది. నాగ్ మామా హోస్ట్ కాదని ఘోస్టని అన్నారు. కంటెస్టెంట్స్ తప్పులను కరెక్ట్ చేయకుండా వారికి నాగార్జున కౌంటర్ ఇస్తున్నారని అన్నారు. బుద్దిలేని వాడికి (షణ్ముక్ జస్వంత్) నాగార్జున సపోర్ట్ చేయడాన్ని బట్టి..నాగార్జున కూడా అలాంటి వాడే అని అర్థం అయిందని పేర్కొన్నారు.ఇప్పటి వరకు వెయిట్ చేసి చూడగా నాగార్జున స్వభావం అర్థమయిందని, క్రియేటివ్ ఫీల్డ్‌లోకి ఇటువంటి యూజ్ లెస్ టీంను తీసుకున్నారని.
కంటెస్టెంట్స్‌ను విమర్శించొచ్చని, కానీ, అవమాన పరచొద్దని నాగార్జునకు సూచించింది. ఫేస్ బుక్‌లో పెట్టిన మరో పోస్టులో నాగార్జునను ఉద్దేశించి మీ కంటే చిన్నవాడైన జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చాలా మేలని, ఆయన్ను చూసి హోస్టింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలంది. బిగ్ బాస్ షో చూసి పిల్లలు ఫ్రెండ్స్ ముద్దు పెట్టుకోవచ్చా ? హగ్ చేసుకోవచ్చా? అని అడుగుతున్నారని ఇటువంటి ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? ఈ విధమైన నెగెటివ్ థాట్స్‌కు రెస్పాన్సిబులిటీ ఎవరు తీసుకుంటారని అడిగింది.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.