
Mahesh Babu and Namratha sweetest post on Ramesh babu daughter
Mahesh Babu : తెలుగు సినీ ఇండస్ట్రీ సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ మధ్యనే మరణించారు. ఆయన లేరనే విషయాన్ని కృష్ణ గారి కుటుంబ సభ్యులే కాకుండా ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇటీవల జరిగిన కృష్ణ గారి పెద్దకర్మ కార్యక్రమంలో మహేష్ బాబు ఎమోషనల్ అయ్యాడు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా బావోద్వేగానికి గురయ్యారు. అయితే కృష్ణ గారి కుటుంబంలో కేవలం మహేష్ బాబు ఫ్యామిలీ గురించి మాత్రమే అందరికీ బాగా తెలుసు. మిగతా ఫ్యామిలీలు ఉన్న కాని వారి గురించి చాలామందికి తెలియదు. అయితే ఇప్పుడు రమేష్ బాబు కూతురితో నమ్రత దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకెళ్తేితే….. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు ఎనలేని ప్రజాదరణ పొందాడు.
చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తెలుగులో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే కృష్ణ గారి వారసుల్లో మహేష్ బాబు ఒక్కరే హీరోగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. కృష్ణ గారి వారసులు రమేష్ బాబు, మంజుల కూడా వెండితెరపై కనిపించారు కానీ పెద్దగా ఆదరణ పొందలేకపోయారు. దీంతో వారు ఏం చేస్తున్నారుదీంతో వారు ఏం చేస్తున్నారు? ఎక్కడుంటున్నారు అనేది కృష్ణ అభిమానులకు పెద్దగా తెలిసేది కాదు. అయితే మహేష్ బాబు మరియు అతని భార్య నమ్రత మరియు పిల్లలు గౌతమ్ సితార ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ అభిమానులను కనువిందు చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్ గా కృష్ణగారి మరణంతో విదేశాల్లో ఉంటున్న రమేష్ బాబు గారి పిల్లలు కూడా హైదరాబాద్ రావడం జరిగింది.
Mahesh Babu and Namratha sweetest post on Ramesh babu daughter
అయితే తండ్రి రమేష్ బాబు లాగానే చాలా అందంగా ఉన్న ఆయన కొడుకు జయకృష్ణ… హీరో అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రమేష్ బాబు కూతురు భారతి కూడా చాలా అందంగా చూడ చక్కగా ఉంది. అయితే ఇప్పుడు సితార మరియు భారతి కలిసి తీసుకున్న ఓ ఫోటో, మహేష్ బాబు భార్య నమ్రత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక ఆ ఫోటోకు కాప్షన్ “ఈ ఇద్దరమ్మాయిల వలన ఇంట్లో , నవ్వులొచ్చాయి” అంటూ పెట్టింది. దీంతో తన బావగారి కూతురైన భారతి తో కలిసి దిగిన ఫోటోను నమ్రత షేర్ చేయడంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అమ్మాయిలు ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారంటూ నేటి జనులు కామెంట్లు చేస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.