Mahesh Babu daughter Sitara Ghattamaneni who has surpassed the heroines
Sitara Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ ఫ్యామిలీ మ్యాన్ అని అందరికీ తెలుసు. ఏమాత్రం షూటింగ్ గ్యాప్ వస్తే ఫ్యామిలీతో కలిసి టూర్స్ వేసేస్తారు. షూటింగ్ ఫ్యామిలీ మినహా మహేష్ దేనికి కూడా తన సమయాన్ని వృధా చేయరు. ఎక్కువగా పిల్లలతో బాగా టైం స్పెండ్ చేస్తారు. మహేష్ కొడుకు గౌతమ్ కూతురు సితార ఇద్దరు కూడా ప్రస్తుతం టీనేజ్ వయసులో ఉన్నారు. ఇద్దరిలో సితార చాలా ఎనర్జిటిక్ గా సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తోంది. రకరకాల డ్యాన్సుల వీడియోలతో అభిమానులను అలరిస్తూ ఉంది.
Mahesh Babu daughter Sitara Ghattamaneni who has surpassed the heroines
గత ఏడాది మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” లో పెన్ని సాంగ్ కి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో స్టెప్పులు వేయడం జరిగింది. ఇదే సమయంలో అడపాదడపా సింగింగ్ టాలెంట్ కూడా ప్రదర్శిస్తూ వీడియోలు చేస్తూ ఉంది. మొన్న మధ్య డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురుతో ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రకరకాల వీడియోలు కూడా చేయటం జరిగింది. వాటిలో టూరిజం వీడియోలు కూడా చేసింది. తాజాగా సితార తన పేరిట ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో ఇటీవల మహేష్ బాబు ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లిన దుబాయ్ ట్రిప్ వీడియో షేర్ చేసింది.
జాయిన్ హెర్ ఎగ్జైటింగ్ జర్నీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ అంటూ కామెంట్ చేసింది. దుబాయిలో గడిపిన ఆనంద క్షణాలు రకరకాల ప్రదేశాలకు సంబంధించిన షార్ట్ వీడియోలు షేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో సితార అందాలు హీరోయిన్స్ ని మించిపోయి ఉన్నాయి. ఈ రకంగా సితార దూసుకుపోతే రానున్న రోజుల్లో… హీరోయిన్ అవటం గ్యారెంటీ అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్లను మించిపోయి మహేష్ బాబు కూతురు సీతార యూట్యూబ్ ఛానల్ కి బీభత్సంగా సబ్స్క్రైబర్ లు.. పెరిగిపోతున్నారు.
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
This website uses cookies.