Home » Entertainment » Malaika Arora Latest Stunning Looks Viral On Youtube
Entertainment

Malaika Arora : ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాల‌తో మెంట‌లెక్కిస్తున్న గ‌బ్బ‌ర్ సింగ్ బ్యూటీ మలైకా అరోరా… వీడియో

Authored By
Sam C
The Telugu News | Updated on: December 29, 2022 3:20 pm
Advertisement

Malaika Arora : బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ మలైకా అరోరా గ్లామర్ సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఈమెత‌న గ్లామ‌ర్ చూపిస్తూ స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలిగేలా చేస్తుంది.. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల మ‌తులు పోగొట్టే మ‌లైకా అరోరా తాజాగా త‌న ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు చూపిస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది. మలైకా క్యూట్ అందాల‌ను చూసి కుర్రాళ్లు చిత్తైపోతున్నారు. ఏం అందాలు మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవ‌ల అర్భాజ్ ఖాన్‌తో విడాకుల విష‌యంపై స్పందించింది మ‌లైకా అరోరా.

Advertisement

అర్బాజ్ ఖాన్‌తో విడాకుల తర్వాత దారుణమైన జీవితాన్ని గ‌డపాల్సి వ‌చ్చింది. ఈ విషయాన్ని ఏనాడు సీరియస్‌గా తీసుకోలేదు. నా జీవితంలో జరుగాల్సింది జరిగిపోయిందని , ఇక భవిష్యత్‌లో ఏం చేయాలనే ప్లాన్ చేసుకొన్నాను. అంతేగానీ… ఎవరు ఏమనుకొంటున్నారు. నేను ఎలా రియాక్ట్ కావాలి అనే విషయాన్ని మాత్రం ఆలోచించలేదు అని మలైకా అరోరా ఎమోషనల్ గా మాట్లాడింది. అలానే ఇటీవ‌ల జరిగిన రోడ్డు ప్రమాదం గురించి కూడా మాట్లాడింది.. మాకు ఎదురుగా వస్తున్న లారీ మా వాహనాన్ని ఢీకొట్ట‌గా, ఆ క్షణంలో నాకు ఏం జరిగిందో అర్ధం కాలేదు. ముఖం నిండా గాయాలు. కంటికి పక్కన ఓ గాజు ముక్కుకి కుచ్చుకొన్నది. ఆ ప్రమాదం సమయంలో అర్బాజ్ ఖాన్,

Malaika Arora Latest Stunning Looks viral on youtube

Advertisement

Malaika Arora : అందాల‌తో పిచ్చెక్కిస్తుంది..!!

ఆయన ఫ్యామిలీ తీసుకొన్న జాగ్రత్తలు నన్ను చాలా ఎమోషనల్‌గా మార్చాయి. అర్బాజ్ నాకు అవసరమైన సహాయం ఎంతో చేశాడు. మా మధ్య బ్రేకప్ అయినా నా కోసం హాస్పిటల్‌లో చాలా రోజులు అక్క‌డే ఉన్నాడు. నాకు సర్జరీ జరిగిన తర్వాత నా కంటి చూపు బాగుందా అని ఆందోళన చెందారు. నా ముఖం ముందు చేతులు పెట్టి ఎన్నీ వేళ్లు.. ఇవి ఎన్నీ వేళ్లు అంటూ అత‌ను అడిగాడు అని మలైకా తెలిపింది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కూడా కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 49 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కి బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకోక త‌ప్ప‌దు.

https://youtube.com/watch?v=TNOghdKWT6w&si=EnSIkaIECMiOmarE

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి