Home » Entertainment » Malaika Arora Stunning Visuals At Bombay Times Fashion Week 2023
Entertainment

Malaika Arora : వంగిమరి చూపిస్తున్న మలైకా అరోరా.. అందాల వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: April 26, 2023 10:15 am
Advertisement

Malaika Arora : బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా అందరికీ సుపరిచితురాలే. ఆకర్షణీయమైన ఫోటోలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటది. వయసు పెరిగినా ఈ బ్యూటీ అందాలు మాత్రం తగ్గటం లేదు. రోజురోజుకి రెట్టింపు అవుతూ ఉంది. ఐదు పదుల వయసులో కూడా… కుర్రాళ్లకు కునుక్కు లేకుండా చేస్తూ ఉంది. వరుస సినిమా ఆఫర్స్ తో ఈ ముద్దుగుమ్మ ఫుల్ బిజీగా ఉంది.

Advertisement

తాజాగా.. బొంబాయి టైమ్స్ ఫ్యాషన్ వీక్ 2023 లో పాల్గొని అదిరిపోయే అందాలతో అందరి చూపును ఆకర్షించింది. ఫ్రంట్ అందాలను హైలెట్ చేసి వంగి మరి చూపిస్తూ… నాభి అందాలను హైలెట్ చేసి కసి చూపులతో మత్తెక్కించే నడుము అందాలతో రాంప్ వాక్ చేసి సెగలు పుట్టించింది. మలైకా అరోరా అందాల వీడియో సోషల్ మీడియాని కుదిపేస్తోంది. హాట్ హాట్ ఫోజులతో మంచి యాక్టివ్ గా ఈ ఫ్యాషన్ షోలో కెమెరాలకు మంచి స్టిల్స్ ఇవ్వడం జరిగింది.

Advertisement

Malaika Arora STUNNING Visuals At Bombay Times Fashion Week 2023

ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది. ఫిట్నెస్ గ్లామర్ విషయంలో.. బాలీవుడ్ ఇండస్ట్రీలో మలైకా ఆరోరా తీరు చాలా విభిన్నం. క్రమం తప్పకుండా జిమ్ కసరత్తులు ఇంకా యోగా చేస్తూనే ఉంటది. ఈ క్రమంలో తన కన్నా వయసులో 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఆమె ఎఫైర్ పెట్టుకుని ప్రస్తుతం సహజీవనం చేస్తూ ఉంది. తెలుగులో “గబ్బర్ సింగ్” లో కెవ్వు కేక సాంగ్ లో స్టెప్పులు వేయడం జరిగింది.

Advertisement

https://youtu.be/9U0SjSi64z0

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి