
malavika stunning comments on rape scene
Malavika : సినిమాల్లో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులతో పాటు నటించే వారిని కూడా చాలా డిస్ట్రబ్ చేస్తుంటాయి. చేసేటప్పుడు వారికి ఏమి అనిపించకపోవచ్చు కాని తర్వాత తర్వాత వాటి గురించి తలచుకొని బాధపడే సందర్భాలు కోకొల్లలు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చాలా బాగుంది’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది నటి మాళవిక.. మొదటి సినిమాలోనే విభిన్నమైన పాత్రను పోషించి ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘దీవించండి’, ‘శుభకార్యం’, ‘అప్పారావు డ్రైవింగ్ స్కూల్’, ‘చంద్రముఖి’ తదితర సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
మాళవిక రీసెంట్‌గా ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరై అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసింది. ‘సీయు ఎట్ 9’ అనే హిందీ సినిమాలో ఎక్స్‌పోజ్ చేసినందుకు తన కుటుంబ సభ్యులు కోప్పడ్డారని, ఆ తర్వాత ఆ సినిమా ఎందుకు చేశానా అని రిగ్రెట్ గా ఫీల్ అయ్యానని వెల్లడించింది. ఇక తెలుగులో ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే అప్పట్లో నాగార్జున అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక చాలా బాగుంది మూవీ షూటింగ్ సమయంలో శ్రీకాంత్ మధ్యలోనే కోపంతో వెళ్లిపోయారట.రొమాంటిక్ సాంగ్ షూటింగ్ సమయంలో తాను కాస్త ఇబ్బంది పడ్డానని, తనకు అంత కంఫర్ట్ లేదని చెప్పిందట. అయితే శ్రీకాంత్ మాత్రం మధ్యలోనే వెళ్లిపోయారట.
malavika About on That scene
ఇక తెలుగు కేవలం ఐదు సినిమాలే చేశానని, అదే తమిళంలో 35 సినిమాలు చేశానని మాళవిక తెలిపింది. రీసెంట్‌గా ‘పుష్ప’ సినిమా చూశానని, అందులోని ‘ఉ అంటావా మావ.. ఉఊ అంటావా మావ’ సాంగ్ తెగ నచ్చేసిందని చెబుతూ సమంతను ఇమిటేట్ కూడా చేసింది మాళవిక. ఒకవేళ ఆ సాంగ్ చేసే అవకాశం వస్తే మీరు చేసే వాళ్ళా? అని ఆలీ అడగడంతో.. తప్పకుండా అంటూ ఏ మాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పింది మాళవిక. దీంతో బన్నీ.. పార్ట్-2లో ఊ అంటావా అంటూ ఆలీ సరదా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
This website uses cookies.