Malavika Sharma : మాళవిక శర్మ తెలుసు కదా. మాస్ మహారాజా రవితేజ నటించిన నేల టికెట్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. తర్వాత రామ్ నటించిన రెడ్ అనే సినిమాలో నటించింది. నేల టికెట్, రెడ్ అనే సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మాళవిక శర్మ.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా సక్సెస్ పొందలేదు. అలాగే.. అవకాశాలు కూడా పొందలేదు. కేవలం.. సోషల్ మీడియాలో అప్ డేట్ అవుతూ
ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది మాళవిక శర్మ.నిజానికి కాఫీ విత్ కాదల్ అనే సినిమాతో తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మాళవిక. అలాగే.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ బిజీగా గడుపుతోంది మాళవిక శర్మ. అయితే.. ఇంకా అవకాశాల కోసం సోషల్ మీడియాలో ఓపెన్ అప్ అయిపోతోంది. రచ్చ రచ్చ చేస్తోంది. పొట్టి డ్రెస్సులు వేసుకొని, ఎద అందాలను చూపిస్తూ మాళవిక రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా మాళవిక శర్మ.. క్లీవేజ్ షోతో అదుర్స్ అనిపించింది. మతులు పోగొట్టింది.
క్లోజప్ లో తన క్లీవేజ్ షో చూపిస్తూ రచ్చ చేసింది. మాళవిక అందాలు చూసి నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. ఏంటి మాళవిక నీలో ఇంత అందం ఉందా? రచ్చ రచ్చ చేస్తున్నావు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మేకప్ లేకపోయినా.. తన అందంతో అదరగొట్టేసింది మాళవిక. సోషల్ మీడియాలో రీసెంట్ గా తను షేర్ చేసిన ఆ ఫోటోను చూసి నెటిజన్లు అయితే ఫిదా అయిపోతున్నారు. అయితే.. తనకు ఇప్పుడిప్పుడే తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. దీంతో త్వరలోనే ఇండస్ట్రీలో బిజీ అయ్యే అవకాశం ఉంది.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.