Manchu Lakshmi : చేతిలో మందు గ్లాసుతో మంచు లక్ష్మీ.. క్రమశిక్షణ అంటే అదే మరి

Advertisement
Advertisement

Manchu Lakshmi : మంచు ఫ్యామిలీ క్రమశిక్షణకు మారు పేరు అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంటారు. సమయపాలన, మంచిదనం, క్రమశిక్షణకు శాశ్వత చిరునామా అన్నట్టుగా చెబుతుంటారు. ఇక మంచు లక్ష్మీ చేసే చేష్టలు మాత్రం వేరే లెవెల్‌లో ఉంటాయి. ఇప్పుడు మంచు లక్ష్మీ ఫుల్ మూడ్‌లో ఉంది. మంచి ఎంజాయ్ చేసే మూడ్‌లో ఉంది. అసలే విదేశాల్లో తెగ హడావిడి చేస్తోంది. తన పుట్టిన రోజు వేడుకల కోసమే అలా ఫారిన్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది.

Advertisement

Manchu Lakshmi Enjoys Birthday Party

మొత్తానికి మంచు లక్ష్మీ అక్కడ చేస్తోన్న హంగామా అంతా ఇంతా కాదు. బికినీలో కనిపించి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఇక అలా తన అందాలను ఆరబోయడంతో అందరూ షాక్ అవుతున్నారు. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఈ ఫోటోను చూసి నోరెళ్లబెడుతుంటారు. మామూలుగానే తన కూతురు పక్కన ఉంటేనే మందు గ్లాసులు పెట్టుకుని పార్టీలు చేసుకుంటుంది మంచు లక్ష్మీ. ఇలా విదేశాల్లో ఉన్నప్పుడు, అది కూడా తన బర్త్ డే పార్టీల్లో తాగకుండా ఉంటుందా? అనే అనుమానం రాకమానదు.

Advertisement

Manchu Lakshmi చేతిలో మందు గ్లాసుతో మంచు లక్ష్మీ

Manchu Lakshmi Latest Pics

అలా మొత్తానికి మంచు లక్ష్మీ చీర్స్ చెబుతూ మందు కొడుతూ ఉన్నట్టు ఓ ఫోటోను షేర్ చేసింది. తన చేతిలో ఉన్న ఆ గ్లాసును చూసి అందరూ షాక్ అవుతున్నారు. మొత్తానికి మంచు ఫ్యామిలీ ఇప్పుడు మా ఎన్నికల్లో తల మునకలై ఉంటే.. మంచు లక్ష్మీ మాత్రం ఇలా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. కనీసం మా ఎన్నికల్లో మంచు లక్ష్మీ వచ్చి ఓటైనా వేస్తుందా? లేదా? అనేది కూడా అనుమానమే. తన సోదరుడు విష్ణుకు సపోర్ట్‌గా నిలుస్తుందా? లేదా చూడాలి.

Advertisement

Recent Posts

Cinnamon Tea : దాల్చిన చెక్క టీ లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే… అస్సలు వదలరు…??

Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…

5 mins ago

Margashira Masam : మార్గశిర మాసంలో ఈ రాశుల వారికి సంపద మూటలను అందించనున్న కుబేరుడు…!

Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…

1 hour ago

CDAC Project Enginee : సీడ్యాక్‌లో 98 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు

CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న 98 పోస్టుల…

2 hours ago

Utpanna Ekadashi : నేడే ఉత్పన్న ఏకాదశి… ఈ శుభ సమయంలో ఈ దానాలు చేస్తే..

Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…

3 hours ago

Maharashtra : చరిత్రలో తొలిసారి.. ప్రతిపక్ష నాయ‌కుడు లేని మహారాష్ట్ర

Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…

12 hours ago

Ajit Pawar : మ‌హారాష్ట్ర సీఎంను డిసైడ్ చేయ‌డంలో కీల‌కంగా ఎన్సీపీ అధినేత‌ అజిత్ ప‌వార్‌

Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే…

13 hours ago

Hyderabad Air Quality : ప్ర‌మాదం అంచున హైద‌రాబాద్.. వ‌ణికిస్తున్న వాయు కాలుష్యం

Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైద‌రాబాద్‌లో కూడా…

14 hours ago

Devi Sri Prasad : పుష్ప‌2 మ్యూజిక్ గొడ‌వ‌లు… స్టేజ్‌పై నుండే నిర్మాత‌ల‌కి చుర‌క‌లు అంటించిన దేవి శ్రీ

Devi Sri Prasad : పుష్ప‌2 మ్యూజిక్ విష‌యంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాత‌ల‌కి గొడ‌వ‌లు జ‌రిగిన‌ట్టు అనేక వార్త‌లు…

15 hours ago

This website uses cookies.