Manchu Lakshmi Latest Pics
Manchu Lakshmi : మంచు లక్ష్మీ Manchu Lakshmi వస్త్రాధారణ అప్పుడప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. మోడ్రన్ దుస్తుల్లో రచ్చ చేసే మంచు లక్ష్మీ చీరకట్టులోనూ మెరిసిపోతూ ఉంటుంది. అయితే ఒక్కోసారి మంచు లక్ష్మీ తన అందాలను ప్రదర్శించి షాక్ ఇస్తూ ఉంటుంది. అసలే మంచు లక్ష్మీ అందానికి బాగానే ప్రాధాన్యతను ఇస్తుంటుంది. తన మేకప్ మెన్, తన మేకప్ రూం గురించి ఆ మధ్య ఓ ప్రోగ్రాంలో చెప్పేసింది. ఇక తనకంటూ ఓ స్పెషల్ డిజైనర్ ఉన్నట్టు కూడా చెప్పింది.
Manchu Lakshmi Latest Pics
చీరలంటే ఎక్కువగా ఇష్టమని, షాపింగ్ చేసినప్పుడు కచ్చితంగా చీరలు ఎక్కువగా తీసుకుంటాను అని మంచు లక్ష్మీ Manchu Lakshmi చెప్పుకొచ్చింది. అయితే మొన్నటికి మొన్న మంచు లక్ష్మీ చీరకట్టులో అందాలను బహిర్గతం చేసింది. అలా పొరల్లాంటి చీరలో అందాలన్నీ బయటపెట్టేసింది. నాభి అందాలు, నడుము అందాలు, ఎద అందాలను మొత్తంగా బయటపెట్టేసింది. ఇక బ్యాక్ సైడ్ అయింతే మొత్తం తెరిచిపెట్టేసింది. అలా మంట రేపిన మంచు లక్ష్మీ.. ఇప్పుడు ఏకంగా అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
Manchu Lakshmi Latest Pics
పొట్టి గౌనులో మంచు లక్ష్మీ అందరినీ కనువిందు చేసింది. అక్టోబర్ నెలలో తన బర్త్ డే ఉందని చెబుతూ ఇలా దుమ్ములేపేసింది. తన ఎగిసిపడుతున్న ఎద అందాలను చూపించేసింది. మొత్తానికి మంచు లక్ష్మీ చేసిన ఈ అందాల విందు మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఇప్పుడు మంచు లక్ష్మీ తన బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకునేందుకు విదేశాలకు వెళ్లినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో తన అప్డేట్లను ఇవ్వడంలో మంచు లక్ష్మీ అందరికంటే ముందుంటుంది.
Manchu Lakshmi Saree Pics Goes Viral
Mint Health Benefits : పుదీనా ప్రకృతి నుంచి లభించిన దివ్య ఔషధం. దీని సువాసన అమోఘం. దిని రుచి…
Mars Transit : జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల గురించి, గ్రహాల గురించి, అవి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో…
Rashmi Gautam : బుల్లితెర సెన్సేషన్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు . వ్యాఖ్యాతగా స్మాల్ స్క్రీన్…
Iphone 15 : ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే ఐఫోన్‌లు ఖరీదైనవి అనే విషయం తెలిసిందే. ఇవి కొనాలంటే కాస్త ఆలోచిస్తాం.…
Husband Wife : వైవాహిక జీవితంలో ముద్దులు ఇద్దరి మధ్య బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తాయి. కానీ ఎక్స్‌ప్లోరేటరీ రీసెర్చ్…
Husband Wife : అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన భార్యాభర్తలకు అదృష్టం మాములుగా లేదు. కేవలం 3 డాలర్లు అంటే మన…
Kisan Vikas Patra Scheme : గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కిసాన్…
Mahesh Babu SS Rajamouli : భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా రాజమౌళి- మహేష్ చిత్రం…
This website uses cookies.