
manchu laxmi black saree photos viral
Manchu Laxmi : మంచు లక్ష్మి అనగానే మనకు ముందు గుర్తొచ్చేది ఎటకారం. అవును.. తనలో ఎటకారం మామూలుగా ఉండదు. ఏదైనా మాట్లాడితే నోరునంతా తిప్పేసి ఆ భాషను కూడా ఖూనీ చేస్తుంది లక్ష్మి. ఇక.. తను ఇంగ్లీష్ లో మాట్లాడితే మామూలుగా ఉండదు. తెలుగు కూడా అలాగే వంకర టింకరగా మాట్లాడుతుంది. అందుకే తనను ఎప్పుడూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉంటారు. తను సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే చాలు.. జనాలు రెచ్చిపోతారు. మంచు అక్క అంటూ తనను ఆటపట్టిస్తుంటారు. అలా దొర్లాలన్నమాట అంటూ కామెంట్లు చేస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య మంచు లక్ష్మి సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. నిజానికి హీరోయిన్స్ తమ అందాలను చూపిస్తే నెటిజన్లు సొల్లు కార్చుకుంటూ చూస్తారు. కానీ.. మంచి లక్ష్మి అక్క సోషల్ మీడియాలో రెచ్చిపోతే ఎవరు చూస్తారు. అందుకే నెటిజన్లకు మంచు లక్ష్మక్కను చూసి కోపం వచ్చింది. నువ్వు ఎద అందాలు మొత్తం బయటపెట్టినా మేము చూడం అక్కయ్య. నువ్వు అలా రెచ్చిపోతే చూసి మేము తట్టుకోలేం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఏది ఏమైనా మంచు లక్ష్మికి కావాల్సింది అదే. తను ఎప్పుడూ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వాలి. అందుకే ఈ మధ్య తన ఫోటోషూట్స్ ను తెగ పెడుతోంది. ఆ ఫోటోషూట్స్ చూసి నెటిజన్లకు పిచ్చెక్కుతోంది. బ్లాక్ కలర్ శారీ వేసుకొని నడుము మొత్తం చూపిస్తూ జాకెట్ ఉందా లేదా అన్నట్టుగా వేసుకొని ముందు ఉన్న ఎద మొత్తం కనిపించేలా ఫోటోలు దిగింది లక్ష్మి. తన ఎద అందాలు మొత్తం బయటపెట్టేసింది. తన ఎద అందాలు చూసి కుర్రాళ్లకు పిచ్చి లేసింది. లక్ష్మక్క నీలో కూడా ఫైర్ ఉంది. ఏమో అనుకున్నాం.. మామూలుగా లేవు. హీరోయిన్లకు గట్టిగానే పోటీ ఇచ్చేట్టున్నావు అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ మధ్య మంచు లక్ష్మి ఫోటోషూట్స్ పై దృష్టి సారించింది. ఎందుకో తెలియదు కానీ.. తన సోషల్ మీడియా అకౌంట్లలో చూస్తే ఇవే ఎక్కువగా కనిపిస్తాయి. అందాలు ఆరబోస్తూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తోంది లక్ష్మి. అసలు ఇలా మంచు లక్ష్మి ఎందుకు మారింది. సినిమాల్లో అవకాశాల కోసమా? లేక సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండేందుకా? అని జనాలు ఆశ్చర్యపోతున్నారు.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.