manchu laxmi variety look video viral
Manchu Laxmi : మంచు లక్ష్మి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సోషల్ మీడియా ట్రోల్స్. అవును.. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. మంచు లక్ష్మి టాలెంట్ ఏంటి అనేది చాలామందికి తెలియదు. కానీ.. తను ప్రవర్తించే తీరు వల్ల తను ట్రోల్స్ కు గురవుతోంది. వెరైటీగా ఇంగ్లీష్ లో మాట్లాడి కూడా చాలాసార్లు మంచు లక్ష్మి బుక్ అయింది. ఇవన్నీ పక్కన పెడితే మంచు లక్ష్మీ సినిమాల్లోనూ నటించింది. తను కొన్ని సూపర్ హిట్ సినిమాల్లోనూ నటించింది.
manchu laxmi variety look video viral
సోషల్ మీడియాలోనూ మంచు లక్ష్మి చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు ఇప్పుడు 45 ఏళ్లు. ఈ వయసులో కూడా మంచు లక్ష్మీ అందాలతో రచ్చ చేస్తుంది. దానికి ఉదాహరణే లేటెస్ట్ వీడియో. తాజాగా ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో పాల్గొన్న మంచు లక్ష్మీ రచ్చ రచ్చ చేసింది. వెరైటీ డ్రెస్ వేసుకున్న మంచు లక్ష్మి తాజాగా ఫ్యాషన్ ఈవెంట్ లో రచ్చ చేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో తన తండ్రి పేరున్న నటుడు అయినప్పటికీ..
manchu laxmi variety look video viral
తన కాళ్ల మీద నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తుంది మంచు లక్ష్మీ. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న లక్ష్మీ.. సోషల్ మీడియాలో మాత్రం బాగానే ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. దానికి సంబంధించిన వీడియోను చూస్తే మీకే అర్థం అవుతుంది. తను ఎలాంటి డ్రెస్ వేసిందో తెలుసా? అలాంటి డ్రెస్ ఇప్పటి వరకు ఎవరూ వేసి ఉండరు. ఆ డ్రెస్ లో క్యాట్ వాక్ చేసి అక్కడున్న వాళ్లందరూ శెభాష్ అనేలా అలరించింది లక్ష్మీ. ఇంకెందుకు ఆలస్యం.. ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
This website uses cookies.