Home » Entertainment » Manchu Manoj Second Marriage With Bhuma Mounika Reddy
Entertainment

Breaking : మంచు మనోజ్ రెండో పెళ్లి .. పెళ్లి కూతురు ఎంత అందంగా ఉందో చూడండి .. కళ్ళు తిప్పుకోలేరు..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 11, 2023 11:14 pm
Advertisement

Breaking : టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచు మోహన్ బాబుకు గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో మోహన్ బాబు సినిమాలంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఇక మోహన్ బాబు వారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు మంచు మనోజ్. ప్రస్తుతం మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఒక్కడు మిగిలాడు అనే సినిమా మనోజ్ కి చివరి సినిమా. గతం లో అహం బ్రహ్మాస్మి సినిమా చేశాడు కానీ అది సగం లోనే ఆగిపోయింది. అయితే మంచు మనోజ్ మూడు సంవత్సరాల కింద తన భార్య తో కొన్ని విభేదాల కారణంగా విడిపోయారు.

Advertisement

ఆమెతో డివోర్స్ తీసుకున్నప్పట్ నుంచి ఎదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తున్నాడు. గత కొద్ది కాలం నుంచి సోషల్ మీడియాలో మనోజ్ రెండవ పెళ్ళి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా మంచు మనోజ్ కడప దర్గాలో పూజలు నిర్వహించాడు. త్వరలోనే కొత్త లైఫ్ ను ప్రారంభించబోతున్ననట్లుగా ప్రకటించాడు. కొత్త లైఫ్ తో పాటు కొత్త సినిమాలు కూడా ప్రారంభం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తుంది.

Manchu Manoj Second Marriage With Bhuma Mounika Reddy

Advertisement

మంచు మనోజ్ గత కొంతకాలంగా రాజకీయపరంగా మంచి పేరు తెచ్చుకున్న భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె భూమా మౌనిక తో బాగా క్లోజ్ గా ఉంటున్నాడని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. త్వరలోనే రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకొని వారిద్దరికీ వివాహం చేయబోతున్నారని తెలుస్తుంది. వీటన్నింటికీ క్లారిటీ ఇస్తూ మంచు మనోజ్ కడప దర్గాలో తన పెళ్లి వార్త నిజమేనని మౌనికతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పినట్లుగా తెలుస్తోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి