Manchu Manoj Wife Mounika Reddy assets interesting news
Manchu Manoj – Mounika Reddy ; మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి ల వివాహం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన వివాహ వేడుక కొత్త దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంతో ముగిసింది. మనోజ్ మరియు మౌనిక రెడ్డి దంపతులకు లక్షలాది మంది అభిమానులు ఆశీర్వాదాలు అందించారు. సినిమా కుటుంబానికి చెందిన మంచు మనోజ్ రాజకీయ కుటుంబానికి చెందిన భూమా మౌనిక రెడ్డి మధ్య ప్రేమ ఎలా చిగురించింది, ఇద్దరికీ అసలు ఎలా పరిచయం అయింది అంటూ చాలా మంది సోషల్ మీడియాలో వెతికే ప్రయత్నం చేస్తున్నారు.
Manchu Manoj Wife Mounika Reddy assets interesting news
చాలా సంవత్సరాలుగా మంచు మరియు భూమ ఫ్యామిలీ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఆ సంబంధాల కారణంగానే భూమా మౌనిక తో మంచు మనోజ్ కి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఇటీవల ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి మనోజ్, మౌనిక రెడ్డి పెళ్లి చేసుకున్నారు. ఈ సమయంలో భూమా మౌనిక రెడ్డి యొక్క ఆస్తుల గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. మౌనిక రెడ్డి యొక్క తల్లి తండ్రి రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వచ్చారు. అలాగే సోదరి అఖిల ప్రియ మంత్రిగా చేశారు. కనుక ఆస్తులు సంపాదన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది.
మంచు మనోజ్ ఆస్తులతో పోలిస్తే భూమా మౌనిక రెడ్డి యొక్క ఆస్తులు చాలా రెట్లు ఎక్కువ అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ విషయమై ఇప్పటి వరకు అలాంటి అధికారిక క్లారిటీ లేదు, కానీ రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చింది కనుక భూమా మౌనిక రెడ్డి ఆస్తి విషయంలో కాస్త ముందు ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. మంచు మనోజ్ కూడా తిరుపతితో పాటు పలు ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. వ్యాపారాలు కూడా చేస్తున్న మంచు మనోజ్ ఇప్పుడు భూమా మౌనిక ఆస్తులు కూడా కలవడంతో ఇండస్ట్రీలో టాప్ ఆస్తిపరుల జాబితాలో చేరే అవకాశం ఉంది.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.