
manchu vishnu comments on hyper aadi
Manchu Vishnu : “మా” అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల సంచలన స్పీచ్ ఇచ్చారు. 2021 అక్టోబర్ 11 వ తారీకు “మా” ఎలక్షన్ విజయం సాధించడం జరిగిందని స్పష్టం చేశారు. ఇక అదే నెల 30వ తారీకు “మా” అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పదవిలోకి వచ్చి ఏడాది పైగా అయిన క్రమంలో ఇచ్చిన హామీలలో 90% అమలు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇంకా అందరూ ఎదురు చూస్తున్నట్టు “మా” భవనం కూడా త్వరలో కంప్లీట్ చేయబోతున్నట్లు విష్ణు పేర్కొన్నారు.
Maa President Manchu Vishnu Comments Over RRR Oscar Award Function
ఇంకా గతంలో మాదిరిగా “మా” సభ్యత్వం అందరికీ వచ్చేలా కాకుండా కేవలం నటులకు మాత్రమే ఉండే విధంగా ఈసారి రూల్స్ కట్టుదిట్టం చేసినట్లు స్పష్టం చేయడం జరిగింది. ఇంకా అందరికీ అవకాశం రావాలని మొదటి నుంచి చెబుతున్నాను. ఆ రీతిగానే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ అవకాశాలు ఉన్నాయో ఒక బుక్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇదే సమయంలో త్వరలో సంక్రాంతి పండుగ తర్వాత ఒక యాప్ కూడా అందుబాటులోకి రానుంది.
manchu vishnu comments on hyper aadi
ఇండస్ట్రీలో వచ్చే కొత్త వారికి ఏ ప్రొడక్షన్ లో అవకాశం ఉంది అనేది అన్ని వివరాలు అందులో సమాచారం ఉంటుంది. ఇండియాలో ఈ విధంగా ఇప్పటివరకు ఏ ఇండస్ట్రీలో యాప్ అందుబాటులో లేదు. అతి కష్టమైన సమయంలో సైతం మా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరిగిందని మంచు విష్ణు స్పష్టం చేశారు. కచ్చితంగా మా అధ్యక్ష భవనం కూడా త్వరలో కంప్లీట్ అవుతుందని పేర్కొన్నారు
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.