Sri Reddy : నా బంగినపల్లి మామిడికాయలు మజానే వేరు అంటూ.. శ్రీ రెడ్డి వీడియో వైరల్..!!
Sri Reddy : నటి శ్రీరెడ్డి అందరికీ సుపరిచితురాలే. తెలుగు చలనచిత్ర రంగంలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ.. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వటం లేదని ఫిలిం ఛాంబర్ ముందు బట్టలు విప్పేసి కొన్ని సంవత్సరాల క్రితం నిరసన తెలిపి వార్తల్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసి.. 2019 ఎన్నికల సమయంలో రచ్చ రచ్చ చేసింది.
అనంతరం ఆంధ్ర ప్రదేశ్ నుండి చెన్నై వెళ్లిపోయే అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీ రెడ్డి చాలా నెలలు పాటు కనిపించకుండా ఉంది. ఆ తరువాత తనకంటూ ఓ ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని.. రకరకాల వంట వీడియోలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తనదైన విశ్లేషణలు చేస్తూ బూతులు మాట్లాడుతూ వైరల్ అవుతూ ఉంది. సమాజంలో జరిగే అనేక విషయాలపై శ్రీ రెడ్డి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందన తెలియజేస్తూ ఉంటాది.
Mango Pickle Recipe in Sri Reddy video
ప్రస్తుతం వేసవి సీజన్ కావటంతో బంగినపల్లి మామిడికాయలు ఇంకా.. మామిడికాయల లాభాలు… పచ్చడి ఇంకా మామిడిపై రకరకాల వెరైటీల గురించి ఓ వీడియో తన ఛానల్ లో శ్రీ రెడ్డి చేయడం జరిగింది. ఈ వీడియోలో శ్రీ రెడ్డి అందాలు ఓ రేంజ్ లో చూపించింది. చీర కట్టులో డబల్ మీనింగ్ డైలాగులతో శ్రీరెడ్డి డైలాగులకి భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తూ ఉన్నాయి.
