Nirupam And Manjula Paid Fine AT Mumbai
Karthik Deepam నిరుపమ్ పరిటాల Nirupam Paritala, మంజుల పరిటాల Manjula Paritala అనే పేర్లు వినని బుల్లితెర ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఈ ఇద్దరూ దుమ్ములేపుతున్నారు. మొన్నీ మధ్యే యూట్యూబ్ చానెల్‌ను కూడా పెట్టేశారు. కార్తీకదీపం డాక్టర్ బాబుగా నిరుపమ్‌కు ఉన్న క్రేజ్‌తో మంజుల నిరుపమ్ అనే యూట్యూబ్ చానెల్ ఫుల్ రేంజ్‌లో దూసుకుపోతోంది. పెట్టిన ప్రతీ వీడియో మిలియన్ వ్యూస్‌లను కొల్లగొడుతోంది. తాజాగా ఈ జోడి మరో వీడియోను షేర్ చేసింది.
Manjula Paritala Satires On Nirupam Paritala
అందులో ఈ ఇద్దరూ కూడా ముంబైకి వెళ్తోన్నట్టు చెప్పారు. ఓ యాడ్ షూటింగ్ కోసమని ముంబైకి వెళ్తున్నట్టు నిరుపమ్, మంజుల పేర్కొన్నారు. తాను ఇది వరకే ఒకసారి ముంబైకి వెళ్లాను అని, అక్కడి షూటింగ్ పద్దతులు వేరు ఇక్కడి పద్దతులు వేరు అవన్నీ ఈ వ్లాగ్‌లో చూపిస్తాను అని నిరుపమ్ చెప్పుకొచ్చాడు.
Manjula Paritala Satires On Nirupam Paritala
అయితే ఎయిర్ పోర్ట్‌కు లేటుగానే బయల్దేరామని, ఫ్లైట్ అందుతుందా లేదా? అనే టెన్షన్‌లో ఉన్నాను అంటూ నిరుపమ్ కారును స్పీడుగా నడుపుతున్నాడు.ఎయిర్ పోర్టుకు లేటుగా వెళ్తే.. మన వల్లే జరిగిందని అంటారు.. ఒకవేళ కరెక్ట్ టైంలో వెళ్తే.. నేను చెప్పినట్టుగా చేశారు గనుకే వచ్చామని అంటారు.. అని మంజుల మీద నిరుపమ్ కౌంటర్లు వేశారు.
Manjula Paritala Satires On Nirupam Paritala
ఇలాంటి మాటలు చెప్పడంలో మీరు నెంబర్ వన్.. ఇలా కవర్ చేసేస్తుంటారు బాగానే అంటూ నిరుపమ్ గురించి మంజుల చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇలా వ్లాగ్ చేసి ముంబైలోని అందాలను చూపించారు. ఇందులో ఇది మొదటి పార్ట్.. ఇంకా రాబోతోన్నాయంటూ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.