Home » Entertainment » Manjusha Cute Looks Viral
Entertainment

Manjusha : మ‌త్తెక్కిస్తున్న మంజూష‌.. అమ్మ‌డి అందాల ఆర‌బోత మాములుగా లేదు..!

Authored By
Sam C
The Telugu News | Published on: April 23, 2022, 4:30 pm
Advertisement

Manjusha : టాలీవుడ్ టాప్ యాంక‌ర్స్‌లో మంజూష ఒక‌రు. ఒక‌ప్పుడు న‌టిగా అల‌రించిన మంజూష ఆ త‌ర్వాత యాంక‌ర్‌గా మారి స‌త్తా చాటుతుంది. ఎన్టీఆర్ ‘రాఖీ’ సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది.యాంకర్‌గా పరిచయం అవడానికి ముందే మంజూష రాంపల్లి మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తన అందచందాలతో అందరినీ ఫిదా చేసిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది.

Advertisement

దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే మంజూష కొన్ని షోలకు యాంకర్‌గా చేసి ఫుల్ పాపులర్ అయింది.మంజూష సినిమాల్లోను, టీవీల్లోను యాంక‌రింగ్ చేయ‌డం త‌గ్గించి ఫ్రీ లాన్స్ యాంక‌ర్‌గా ప్ర‌యాణం మొద‌లు పెట్టింది. ఈ ప్రయాణంలో అనేక మందిని ఇంట‌ర్వ్యూ చేసింది. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అందాల ర‌చ్చ చేస్తుంది మంజూష‌. తాజాగా యాంకర్ మంజూష రెడ్ కలర్ డ్రెస్‌లో అదరగొట్టారు. ఇందులో మంజూష మరింత అందంగా, ఆకర్షవంతంగా మారి ఫోటోలకు పోజులిచ్చారు . గతంలో కాస్తా బొద్దుగా మారిన యాంకర్ మంజూష ప్రస్తుతం సన్నగా మారి..

manjusha cute looks viral

Advertisement

Manjusha : మ‌త్తెక్కిస్తున్న మంజూష‌

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది. ప్రస్తుతం ఈ భామ పంచుకున్న కొన్ని పిక్స్ వైరల్‌గా మారాయి.యాంకర్ మంజూష రాంపల్లి అటు టీవీలో, ఇటు సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా సోషల్ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులతో నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్ల సంఖ్యను భారీగా పెంచుకుంటోంది. మంజూష ఏ వీడియో షేర్ చేసిన అది కొద్ది నిమిషాల‌లోనే వైర‌ల్‌గా మారుతుంటుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి