Manjusha Rampalli : ఎదపై పుట్టుమచ్చ చూపి కుర్రకారు మతి పోగొడుతున్న మంజూష..

Manjusha Rampalli : మంజూష రాంపల్లి.. క్రియేటివ్ డైరెక్టర్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రాఖీ’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఈ సుందరి పలు సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. అయితే, ఈ అమ్మడు సినిమా ఫంక్షన్స్‌లో మాత్రం మెరుస్తుంటుంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఎప్పుడూ ఉంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తుంటుంది.మంజూష సోషల్ మీడియా వేదికగా తాజాగా షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ఆ ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ భామ ఇంత అందగత్తెనా అని కామెంట్స్ చేస్తున్నారు. యాంకరింగ్‌లో సత్తా చాటిన మంజూష.. సోషల్ మీడియాలో తన ఫొటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ నెటిజన్ల ఫేవరెట్ గర్ల్ అయిపోయిందని చెప్పొచ్చు. వీపు, నడుము అందాలను చూపుతూ కాక రేపుతున్నది మంజూష. గతంలో ఇటువంటి ఫొటోలు షేర్ చేయలేదు మంజూష. కానీ, ఇటీవల కాలంలో తన హాట్ ఫొటోస్‌ను కూడా మంజూష సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తోంది.మంజూష సదరు ఫొటోల్లో మోడ్రన్ డ్రెస్సులతో పాటు సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులోనూ కనిపిస్తోంది. ఎద అందాలను చూపుతుండటంతో పాటు ఎదపైనున్న పుట్టుమచ్చను చూపి సెగలు రేపుతోంది మంజూష.

manjusha rampalli shared her latest photos in social media

Manjusha Rampalli : అందాల ఆరబోతతో .. కాక రేపుతున్న మంజూష..

తన అందచందాలతో ఇంటర్నెట్‌ను హీటెక్కిస్తున్న మంజూష రాంపల్లి.. త్వరలో సిల్వర్ స్క్రీన్‌పైన మెరవబోతున్నదని టాక్. ప్రజెంట్ మంజూష పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. అవకాశం వస్తే సినిమాల్లోనూ సత్తా చాటాలని మంజూష ప్రయత్నిస్తోంది. ఇకపోతే మంజూష అప్పట్లో సెన్సేషనల్ ఫిల్మ్ ‘రాఖీ’లో జూనియర్ ఎన్టీఆర్ చెల్లెలిగా నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోలను చూసి దర్శక నిర్మాతలు తప్పకుండా మంజూషకు సినిమాల్లో అవకాశాలు ఇస్తారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Recent Posts

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

55 minutes ago

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

9 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

10 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

11 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

13 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

14 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

15 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

15 hours ago