Mannara chopra Photos in saree
Mannara chopra : మన్నార్ చోప్రా..హాట్ ఫోజులతో యువతను వెర్రెక్కిస్తుంటుంది. ఈ ముద్దుగుమ్మ గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రాకు వరుసకు చెల్లెలు అవుతుందనే తెలిసిందే. తొలుత మోడలింగ్ చేసిన ఈ భామ.. కొన్ని సినిమాల్లో నటించింది. ఆ మధ్య సునీల్ హీరోగా తెరకెక్కిన జక్కన్న చిత్రంలో హీరోయిన్‌గా సందడి చేసిన ఈ భామ.. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన సీత చిత్రంలో కూడా కనిపించింది. అయితే తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో నటించిన ఈ భామకు సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి.
కానీ మన్నార్ చోప్రా మాత్రం తన హాట్ అందాలతో కుర్రకారు మతి పొగోడుతునే ఉంది. ఇటీవల ఈటీవీలో ప్రసారమైన తగ్గేదెలే స్పెషల్ షో కనిపించిన ఈ బ్యూటీ తన అందంతో ఆకట్టుకుంది. తాజాగా ఈ భామ సంతోషం అవార్డ్స్‌కు హాజరైంది. ఇందుకోసం బ్లూ సారీ, బ్లాక్ జాకెట్ ధరించిన మన్నార్ చోప్రా.. తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Mannara chopra Photos in saree
తన ఎద అందాలు కనిపించేలా మన్నార్ ఫొటోలతో పిచ్చెక్కించింది. అంతే కాకుండా తన నడుము అందాలను కూడా ఎత్తి చూపించి అందాలను అరబోసింది. ఇంకా ఈ అవార్డ్స్ వేడుకలో డ్యాన్స్ పార్ఫామెన్స్ కూడా చేసినట్టుగా కూడా తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన జనాలు.. మన్నార్ చోప్రా అందాల జాతర మాములుగా లేదుగా అంటూ కామెంట్ చేస్తున్నారు.
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
This website uses cookies.