Meenakshi : మీనాక్షి ఇలా అయితే కష్టమే కదమ్మా.. ఒక్క హిట్టు మరిన్ని ఫ్లాపులు.. అయినా కూడా..!
Meenakshi : సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మీనాక్షి చౌదరి. ఆ సినిమాలో అమ్మడి నటనకు ఆడియన్స్ ఇంప్రెస్ కాగా అప్పటి నుంచి యువ హీరోలతో జత కడుతూ వస్తుంది. ఐతే మీనాక్షి వరుస సినిమాలు చేస్తున్నా కూడా ఐదారు సినిమాలకు ఒక హిట్ పడుతుంది. నెల రోజుల కాలంలోనే అమ్మడు మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకే సినిమా సూపర్ హిట్ అయ్యింది. దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమాలో నటించిన మీనాక్షి చౌదరి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది అంటే సినిమా ఏ రేంజ్ సక్సెస్ అర్ధం చేసుకోవచ్చు. ఐతే ఆ సినిమా రిలీజైన 15 రోజులకే వరుణ్ తేజ్ మట్కా తో వచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. మరోపక్క ఈమధ్యనే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ కూడా వచ్చింది. అది కూడా నిరుత్సాహపరచింది.
Meenakshi : మీనాక్షి ఇలా అయితే కష్టమే కదమ్మా.. ఒక్క హిట్టు మరిన్ని ఫ్లాపులు.. అయినా కూడా..!
ఇలా 3 సినిమాల్లో ఒక్కటి హిట్ కొట్టి కెరీర్ డైలమాలో పడేసుకుంది అమ్మడు. సినిమాల ఫలితాల్లో హీరోయిన్ రెస్పాన్సిబిలిటీ ఎంతన్నది చెప్పడం కష్టం కాకపోతే ఆ సినిమాల్లో మీనాక్షి తన పాత్ర వరకు మెప్పించింది. ఐతే ఈ ఫ్లాపుల ఇంపాక్ట్ ఆమె కెరీర్ మీద చూపుతుందని చెప్పొచ్చు.
రాబోయే సినిమాల్లో అయినా మీనాక్షి కథల విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తే బెటర్ అని చెప్పొచ్చు. మీనాక్షి మరోపక్క ఫోటో షూట్స్ తో కూడా అదరగొట్టేస్తుంది. మరి అమ్మడు తన పంథా మార్చి మంచి కథలు ఎంపిక చేసుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఐతే ఫ్లాపులు పడుతున్నా కూడా మీనాక్షి కి మాత్రం ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అమ్మడు తెలుగులో రెండు సినిమాలకు సైన్ చేసింది. ఆ రెండు కూడా క్రేజీ సినిమాలు అవ్వడం విశేషం. Meenakshi Career in Dilemma ,
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.