Categories: EntertainmentNews

Meenakshi Chaudhary : మీనాక్షి చౌద‌రి అందాల‌ని ఇలా చూసి త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే.. వీడియో వైర‌ల్‌..!

Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి.. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు రెండో సినిమా మాస్ మహరాజ్ రవితేజతో ‘ఖిలాడీ’లో చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా తేడా కొట్టేసినా మీనాక్షికి మాత్రం అవ‌కాశాలు వ‌స్తూనే ఉన్నాయి. గుంటూరు కారం’లో మహేశ్‌బాబు మరదలిగా ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించింది. గతేడాది ‘లక్కీ భాస్కర్’తో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది.

Meenakshi Chaudhary : మీనాక్షి చౌద‌రి అందాల‌ని ఇలా చూసి త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే.. వీడియో వైర‌ల్‌..!

Meenakshi Chaudhary  ఏమందం ఇది..

ఇక ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మీనాక్షి కెరీర్లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. వెంకీ ప్రియురాలిగా, ఐశ్వర్య రాజేష్‌కి సవతిగా, ఐపీఎస్ ఆఫీసర్‌గా వేరియేషన్స్‌ చూపిస్తూ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. దీంతో అమ్మడి కెరీర్ దూసుకుపోతుందని.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయిపోతుందని సినీ వర్గాలు భావించాయి.

ఆమెకు అందం లేదా.. నటన రాదా అంటే అలాగూ లేదు. కానీ హైట్, శరీరాకృతే ఆమెకు మైనస్‌గా మారిందంటున్నారు కొందరు. కొన్ని అవ‌కాశాలు మిస్ అవుతున్నాయి. మీనాక్షి తాజాగా సోష‌ల్ మీడియాలో కేక పెట్టించే పిక్స్ షేర్ చేసింది. ఈ పిక్స్ చూసి కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు. టైట్ డ్రెస్‌లో మీనాక్షిని చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌రిచిపోతున్నారు. ఈ పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

Recent Posts

Shyamala : ఎమ్మెల్యే ‘గాలి` మాట‌లు మ‌హిళ‌ల ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీసేలా ఉన్నాయి.. శ్యామల..!

Shyamala : మాజీ మంత్రి ఆర్కే రోజా పై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలను వైయస్సార్…

25 minutes ago

Sania Mirza : టాలీవుడ్ హీరోతో సానియా మీర్జా రెండో పెళ్లి.. హాట్ టాపిక్‌గా మ్యారేజ్ మేట‌ర్..?

Sania Mirza : టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా మళ్లీ పెళ్లిపీటలెక్కబోతున్నారన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్…

1 hour ago

My Baby Movie Review : మై బేబి మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

My Baby Movie Review : కరోనా తర్వాత ఓటిటి చిత్రాలు అలాగే తమిళ్ , మలయాళ చిత్రాలు తెలుగు…

2 hours ago

Love Marriage : బైక్‌పై పారిపోతున్న జంట‌.. ప‌ట్టుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో ప్రేమ జంటకు పెళ్లి.. వీడియో వైర‌ల్‌..!

Love Marriage : చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె గ్రామానికి చెందిన యువకుడు వంశీ (24) మరియు యువతి నందిని…

3 hours ago

PM Kisan : గుడ్‌న్యూస్‌.. రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ..?

PM Kisan  : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు farmers ఊరటనిచ్చే శుభవార్త ఈరోజు వెలువడే ఛాన్స్ ఉంది. పీఎం…

4 hours ago

Kothapallilo Okappudu Movie Review : కొత్త‌ప‌ల్లిలో ఒక‌ప్పుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Kothapallilo Okappudu Movie Review : ఒకప్పుడు పెద్ద సినిమాలు బాగుండేవి..ప్రేక్షకులు సైతం పెద్ద హీరోల చిత్రాలకు మొగ్గు చూపించేవారు.…

5 hours ago

Nimmala Ramanaidu : బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాం.. మంత్రి నిమ్మల రామానాయుడు

Nimmala Ramanaidu : రాయలసీమకు నీటి ప్రాధాన్యం పెంచే దిశగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య జరుగుతున్న నీటి వివాదాల నేపథ్యంలో, బనకచర్ల…

6 hours ago

Kethireddy Pedda Reddy : తాడిపత్రిలో హై టెన్షన్.. పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్.. సొంత ఊరుకి కూడా వెళ్లొద్దంటూ ఆగ్రహం..!

Kethireddy Pedda Reddy : తాడిపత్రి రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి…

7 hours ago