
Adivi Sesh why don you marry this Meenakshi Chaudhary
Adivi Sesh : ఇటీవలి కాలంలో చాలా మంది అందాల ముద్దుగుమ్మలు అదిరిపోయే అందాలతో మత్తెక్కిస్తున్నారు. వారిలో అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి ఒకరు. నువ్వు నమ్మితే అన్నీ సాధ్యమే’ అన్న మాట మీనాక్షి చౌదరికి అక్షరాలా వర్తిస్తుందని చెప్పాలి. ఈ అందాల భామ స్వస్థలం హర్యానా కాగా, ఇబ్బందులు ఎన్ని ఎదురైనా జీవితంలోని ప్రతి మార్గంలో విజయాన్ని అందుకోవడానికి కృషి చేసింది. ఈ అమ్మడు డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించింది. అందాల పోటీల్లో పాల్గొని ప్రిన్సెస్ 2018లో కిరీటాన్ని కూడా గెలుచుకుంది.ఇక ఈ విజయంతో ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేకి నేరుగా ప్రవేశించింది.
వెబ్ సిరీస్‌తో తన నటనా రంగ ప్రవేశం చేసిన మీనాక్షి చౌదరి అవుట్ ఆఫ్ లవ్,బీబీసీ డ్రామా సిరీస్ చేసింది. ఇచట వాహనములు నిలుప రాదు చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇవ్వగా, ఇటీవల అడవి శేష్ హీరోగా వచ్చిన హిట్ సినిమాలో హీరోయిన్ గా కనిపించి అందరి మనసులు గెలిచేసింది. ఆమెను మొదటిసారి ఎవరైనా చూస్తే గ్లామరస్ బ్యూటీ అనుకోరు. ఆ విధంగా ఆమె సినిమాలోని కొన్ని సన్నివేశాలలో చాలా హోమ్లీగా కనిపించింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు మీనాక్షి చౌదరి ఫోటోలు చూస్తే అవాక్కవ్వక తప్పదు. కేక పెట్టించే అందాలు మతులు పోగొడుతున్నాయి. మీనాక్షి చౌదరి మతులు పోగొట్టే అందాలు
Adivi Sesh why don you marry this Meenakshi Chaudhary
చూసి కొందరు క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అడివిశేష్, సుప్రియ మధ్య లవ్ ఎఫైర్ ఉందని వారిద్దరు పెళ్లి చేసుకుంటారని ప్రచారాలు నడుస్తుండగా, కొందరు ఆమెని ఎందుకు మీనాక్షిని చేసుకోరాదు అంటూ సలహాలు సూచనలు చేస్తున్నారు. అడివిశేష్ మేజర్‌తో మంచి హిట్ అందుకోగా, ఆ తర్వాత హిట్ 2తో మరో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్ మొదట్లో కాస్త తడబడ్డ.. ఆ తర్వాత తనను తాను మార్చుకుని.. స్వయంగా తన సినిమాలను తానే రాసుకుంటూ వరుసగా హిట్‌లను అందుకుంటు న్నారు అడివి శేష్. ఈయనని మీనాక్షితో కలిసి ఏడడుగులు వేయమని చెబుతుండగా, అది ఆలకిస్తాడా అనేది చూడాలి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.