meera jasmine cute looks viral
Meera Jasmine : ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించి ప్రేక్షకులని మెప్పించిన అందాల తార మీరా జాస్మిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో స్టార్ హీరోల సరసన నటించిన మీరా జాస్మిన్ `మహారథి` చిత్రంతో బాలయ్య సరసన ఆడిపాడి ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. మ్యారేజ్ చేసుకుని వ్యక్తిగత జీవితంలో బిజీ అయిన ఆ భామ భర్త నుంచి విడిపోయిన తర్వాత ఒంటరైంది. దీంతో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే సెకండ్ ఇన్సింగ్‌లో మాత్రం తగ్గేదెలే అంటోంది మీరా జాస్మిన్.తనకు ఎలాంటి బారియర్స్ లేవని చాటుకుంటూ తన గ్లామర్ షో చేస్తుంది.
ఆమె ఇచ్చే ఫొటో షూట్లతో నెటిజన్ల మైండ్ బ్లాక్ అవుతుంది.తాజాగా మీరా జాస్మిన్ బార్బీ డాల్‌లా క్యూట్ లుక్‌లో మెరిసింది. జబ్బలు కనిపించేలా అందాల ఆరబోస్తూ మెస్మరైజ్ చేస్తుంది. మీరా జాస్మిన్ స్టన్నింగ్ లుక్స్‌కి కుర్రకారు మైమరచిపోతున్నారు. అమ్మడి ఫొటోలకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం మీరా క్యూట్ పిక్స్‌కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరా జాస్మిన్ సోషల్ మీడియాలోకి ఎంట్రీతోనే తాను ఇకపై ఎలాఉండబోతున్నానో అనే హింట్ ఇచ్చింది.ఫస్ట్ ఫోటో షూట్‌లోనే తన ఘాటేంటో చూపించింది. క్రమంగా డ్రోస్ పెంచుతుంది.
meera jasmine cute looks viral
ఇప్పుడు ఏకంగా తగ్గేదెలే అంటోంది. అలా సోషల్ మీడియాని ఉర్రూతలూగిస్తుంది. వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు అంతకు మించి అనేలా ఉండటం విశేషం. టాప్ అందాలు, హాట్ థైస్‌ని చూపించింది మీరా జాస్మిన్. అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్‌తో `గుడుంబా శంకర్`, బాలయ్యతో `మహారథి`, రవితేజతో `భద్ర`, యమగోల మళ్లీ మొదలైంది`, `గోరింటాకు`, `బంగారు బాబు`, `అ అ ఇ ఈ`, `ఆకాశరామన్న`, `మోక్ష` చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత మలయాళం, తమిళ చిత్రాల్లోనే నటించింది.
New Ration Cards : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది పేద ప్రజలు ఎంతో కాలంగా…
Today Gold Rate : ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం 10 గ్రాముల బంగారం…
Saturn Transits Into Pisces : నవగ్రహాల్లో అత్యంత కీలకమైన గ్రహం, నీతి, నిజాయితీలతో వ్యవహరించే రాశి శని. ప్రతి…
Cucumber Juice Benefits : వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, శక్తి స్థాయిలు, చర్మ ఆరోగ్యం మరియు మొత్తం శ్రేయస్సును కాపాడుకోవడంలో…
Benefits Of Lychee : లిచీ అనేది సోప్‌బెర్రీ కుటుంబం (సపిండేసి)కి చెందిన తినదగిన కండగల పండు. ఈ తీపి…
Vitamin B12 Deficiency : విటమిన్ బి12 లోపం నిశ్శబ్దంగా మీ మానసిక స్థితిని, శక్తి స్థాయిలను అలాగే రోజువారీ…
Hair Falling : కాలేయం మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది హానికరమైన పదార్థాలను నిర్విషీకరణ (విష…
New Ration Cards : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది పేద ప్రజలు ఎంతో కాలంగా…
This website uses cookies.