Meera Jasamine : దుప‌ట్టా అడ్డు లేక‌పోతే మీరా జాస్మిన్ అభిమానుల‌కి పండగే..!

Meera Jasamine : మీరా జాస్మిన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో వరుస అవకాశాలు దక్కించుకున్న ఆమె అమ్మాయి బాగుంది అనే సినిమాతో తెలుగుసినీ రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ సినిమా తో పర్వాలేదనిపించినా భద్ర సినిమాతో మాత్రం బాక్సాఫీస్ హిట్ సొంతం చేసుకుంది. 2004లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె 2010 వరకు కూడా గ్యాప్ లేకుండా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసుకుంటూ వచ్చింది. భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు అందుకున్న మీరాజాస్మిన్ పెళ్లి చేసుకుని సినిమాల నుంచి తప్పుకుంది.

ఇక ఆ తరువాత ఆమె మళ్ళీ మెయిన్ లీడ్ గా అయితే మళ్లీ కనిపించలేదు. వెండితెరపై క్యూట్ హీరోయిన్ గా ఎంటర్టైన్ చేసిన మీరా హద్దులు దాటి అందాల ప్రదర్శన చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్దమైన మీరా జాస్మిన్ తనలోని గ్లామర్ కోణం చూపిస్తుంది. దర్శక నిర్మాతలకు ఇంకా హీరోయిన్ పాత్రలకు సిద్ధంగానే ఉన్నట్లు సందేశం పంపుతుంది. అయితే అది ఇక కష్టమే. తాజాగా ఈ ముద్దుగుమ్మ దుప‌ట్టా అడ్డుపెట్టుకొని త‌న అందాల‌తో ర‌చ్చ‌లేపింది. బ్యూటీ పిక్స్‌కి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ప్రియమణి మాదిరి సీనియర్ స్టార్ హీరోలైన నాగ్, వెంకీ, బాలయ్య పక్కన వయసుకు దగ్గ పాత్రలు చేసే అవకాశం మీరాకి ఉంది.

meera jasmine goes bold stuns everyone with cleavage show

Meera Jasamine : మీరా అందాలు అదరహో..

అలాంటి పాత్రలు దక్కినా ఆమెకు బ్రేక్ వచ్చినట్లే. అయితే మీరా జాస్మిన్ ని జనాలు మర్చిపోయారు. పందెం కోడి, రన్, భద్ర వంటి హిట్ చిత్రాలు మీరా జాస్మిన్ ఖాతాలో ఉన్నాయి. అప్పట్లో ఆమెకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. యూత్ ఆమెను చాలా అభిమానించేవారు. మంచి నటిగా మీరా ప్రేక్షకుల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నారు.ఫార్మ్ లో ఉన్నప్పుడు బాలకృష్ణ, పవన్ వంటి స్టార్స్ తో జతకట్టింది. 2013లో విడుదలైన మోక్ష ఆమెకు తెలుగులో చివరి చిత్రం. 2004లో ‘అమ్మాయి బాగుంది’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మీరా జాస్మిన్. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో కనిపిస్తూ తెలుగు ఆడియన్స్ ను ఎంతగానో అలరించింది. తన అభినయం, అందంతో వేలాది మందిని కట్టిపడేసింది.

Recent Posts

Viral Video : కోడితో పిట్ట కొట్లాట.. ఈ పందెంలో ఎవరు గెలిచారో చూడండి..!

Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…

1 hour ago

Rashmika Mandanna : 10 ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌

Rashmika Mandanna :  చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డ‌మ్ చిత్రం విజ‌య్‌కి బూస్ట‌ప్‌ని…

2 hours ago

Three MLAs : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ఛాన్స్..?

Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…

4 hours ago

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

5 hours ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

6 hours ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

7 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

8 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

9 hours ago