meera jasmine hunting for glamour Photos
Meera Jasmine : భద్ర, గుడుంబా శంకర్ లాంటి సినిమాలతో మెప్పించిన మీరా జాస్మిన్ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటుంది. ఇటీవల సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసి ఫోటోలు షేర్ చేస్తుంది. ఈ అమ్మడు చేస్తున్న హాట్ షోకి కుర్రకారు మైమరచిపోతున్నారు. అంతేకాదు మీరా జాస్మిన్ అందాల జాతర చూసి పిచ్చెక్కిపోతున్నారు. మీరా జాస్మిన్ తాజాగా హ్యాంగింగ్ చైర్‌లో కూర్చొని అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేసింది. ఎద అందాలను యదేచ్ఛగా ఆరబోస్తూ పిచ్చెక్కించింది. మీరా జాస్మిన్ రచ్చకు కుర్రకారు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం మీరా పిక్స్ నెట్టింట మంట పెట్టిస్తుంది.
మీరాజాస్మిన్ బోయపాటి దర్శకత్వం వహించిన మొదటి సినిమా భద్ర లో హీరోయిన్ గా కనిపించిన విషయం తెలిసిందే. 2005 లో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మళ్లీ 17 ఏళ్ల అనంతరం బోయపాటి ఆమెను డైరెక్ట్ చేయబోతున్నట్లు గా సోషల్ మీడియాలో ఒక టాక్ వినిపిస్తోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు మీరా జాస్మిన్ కూడా మళ్ళీ సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చూస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ తన తదుపరి సినిమాకు సంబంధించిన రెండు ప్రాజెక్టుల కథలను పవర్ఫుల్గా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
meera jasmine hunting for glamour Photos
2004లో ‘అమ్మాయి బాగుంది’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ‘మీరా జాస్మిన్’. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో కనిపిస్తూ తెలుగు ఆడియెన్స్ ను ఎంతగానో అలరించింది. తన అభినయం, అందంతో వేలాది మందిని కట్టిపడేసింది. అమాయక చూపులు, చిరు నవ్వు, నాజూకైన అందంతో తెలుగు ఆడియన్స్ ఆకట్టుకున్న మీరా జాస్మిన్ గత కొన్నేళ్లుగా వెండి తెరకు దూరమైంది. మీరా జాస్మిన్ మీరా జాస్మిన్ కెరీర్ లో చాలా మంది బడా స్టార్ల సరసన నటించి మెప్పించింది. మళ్లీ రీఎంట్రీ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులు ఈమె ఎలాంటి పాత్రలో కనిపిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
This website uses cookies.