Home » Entertainment » Meera Jasmine Latest Pics Viral
Entertainment

Meera Jasmine : వామ్మో.. మీరా జాస్మిన్ ఇలా ఉందేంటి.. చూస్తే షాక్ అవుతారుగా..

Authored By
mallesh
The Telugu News | Published on: May 16, 2022, 8:30 pm
Advertisement

Meera Jasmine : ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ గురించి ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. శివాజీ హీరోగా అమ్మాయి బాగుంది చిత్రంతో హీరోయిన్ గా మీరా జాస్మిన్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో మంచి న‌ట‌న‌తో ఆకట్టుకుంది. ఆ త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ సినిమాలో న‌టించి సూప‌ర్ హిట్ అందుకుంది. అలాగే బోయ‌పాటి, రవితేజతో కాంబినేష‌న్ లో వ‌చ్చిన భద్ర సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

Advertisement

అయితే మీరా జాస్మిన్ కెరీర్ స్టార్టింగ్ లో మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది. తెలుగులో గోపిచంద్ తో రారాజు, ఆకాశ రామన్న, అ ఆ ఇ ఈ, బంగారు బాబు, మా ఆయన చంటి పిల్లాడు, పందెం కోడి, గోరింటాకు, యమగోల మళ్లీ మొదలైంది, మహారథి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకుని సినిమాల‌కుక దూరంగా ఉంది.కాగా ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకుని సినిమాల‌కు దూరం కాగా ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వాల‌ని చూస్తోంది. ఇలా చాలా మంది హీరోయిన్స్ క‌మ్ బ్యాక్ అవుతున్నారు.

meera jasmine latest pics Viral

Advertisement

ప‌లు సినిమాల్లో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తూ మెప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. స్నేహా, భూమిక వంటి హీరోయిన్స్ ఇప్ప‌టికే రీ ఎంట్రీతో సినిమాలు చేశారు. ఇదే బాట‌లో మీరా జాస్మిన్ వ‌స్తోంది. ఇప్ప‌టికే మ‌ల‌యాళంలో రీఎంట్రీ ఇచ్చింది.అయితే ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో మీరా జాస్మిన్ అందాలు క‌నువిందు చేస్తున్నాయి. గ్రీన్ డ్రెస్ లో థైస్, ఎద అందాలు చూపిస్తూ ఆక‌ట్టుకుంటోంది. కాస్త బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం స‌న్న‌బ‌డింది. ఎంద అందాల‌తో గ్లామ‌ర్ డోస్ పెంచి మ‌ళ్లి సినిమాల‌తో కం బ్యాక్ ఇవ్వాల‌ని చూస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి