meera jasmine mind blowing looks viral
Meera Jasmine : సెకండ్ ఇన్నింగ్స్‌లో అందాల ముద్దుగుమ్మలు సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు సంప్రదాయబద్ధంగా కనిపించే ముద్దుగుమ్మలు ఇప్పుడు కేక పెట్టించే అందాలతో మతులు పోగొట్టేస్తుంది. ఆమె అప్పట్లో ఎలాంటి సినిమాలు చేసినా కూడా చాలా ట్రెడిషనల్ గా ఉండేది. ఏ మాత్రం లిమిట్స్ దాటకుండా అవసరమైనంత మేరకు లవ్ సీన్స్ లో ఆమె అందంగా కనిపించేది. కానీ ఇటీవల కాలంలో మీరాజాస్మిన్ ఎవరూ ఊహించని విధంగా దర్శనమిస్తోంది. ఇక మరోసారి ఆమె అందాల ఆరబోతతో షాక్ ఇచ్చింది. గుడుంబా శంకర్, భద్ర లాంటి సినిమాలతో మెప్పించిన మీరా జాస్మిన్ పెళ్లి చేసుకొని సినిమాలకి గ్యాప్ ఇచ్చింది.
విడాకులు అవ్వడంతో మళ్ళీ సినిమాలకి వచ్చి ఎలాంటి పాత్రలకైనా రెడీ అని సెకండ్ ఇన్నింగ్స్ కి ఓకే చెప్తుంది. ఛాన్సుల కోసం హాట్ హాట్ ఫోటోలని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఇప్పటికే మలయాళంలో రెండు సినిమాలు ఓకే చేసింది. తెలుగులో కూడా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తుంది. ఖుషి, ఒక్కడు, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగువారిని మెప్పించిన భూమిక మధ్యలో గ్యాప్ తీసుకొని ఆల్రెడీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.ఇప్పటికే పలు సినిమాల్లో అక్క, వదిన క్యారెక్టర్స్ తో మెప్పిస్తుంది భూమిక. మరిన్ని సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంది భూమిక.
meera jasmine mind blowing looks viral
మొదట తమిళం మలయాళం సినిమాల్లో చాలా బిజీగా ఉన్న సమయంలో ఆమెకు తెలుగులో ఆఫర్లు వచ్చాయి. కానీ మీరాజాస్మిన్ అప్పట్లో అంతగా తెలుగుపై ఫోకస్ పెట్టలేదు. ఇక చివరికి 2004లో అమ్మాయి బాగుంది అనే ఒక తెలుగు సినిమాతో మంచి క్రేజ్ అందుకొని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ సినిమా తో పర్వాలేదనిపించింది. భద్ర సినిమా తో మాత్రం బాక్సాఫీస్ హిట్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మీరా జాస్మిన్ సినిమాలలో నటించకపోయినప్పటికీ, సోషళ్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది. కేక పెట్టించే అందాలతో మెస్మరైజ్ చేస్తుంది. మీరా అందాలకు ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.