Meera Jasmine mind blowing looks
Meera Jasmine: ఇటీవల సీనియర్ భామలు సైతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు. తమ అందచందాలతో కుర్రాళ్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అంతేకాకుండా వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. అలనాటి అందాల భామ మీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుందని, అందాల ఆరబోతలో హద్దులు దాటుతుందని ఎవరు ఊహించలేదు. కొన్నాళ్లుగా తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్న మీరా జాస్మిన్ కేక పెట్టించే అందాలతో మైండ్ బ్లాక్ చేస్తుంది. తాజాగా మీరా జాస్మిన్ వీపు అందాలు చూపిస్తూ ముచ్చెమటలు పట్టిస్తుంది. రోజురోజుకి ఇలా బట్టల సైజు తగ్గించడం పట్ల అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రియమణి మాదిరి సీనియర్ స్టార్ హీరోలైన నాగ్, వెంకీ, బాలయ్య పక్కన వయసుకు దగ్గ పాత్రలు చేసే అవకాశం మాత్రం ఉంది. అలాంటి పాత్రలు దక్కినా ఆమెకు బ్రేక్ వచ్చినట్లే. అయితే మీరా జాస్మిన్ ని జనాలు మర్చిపోయారు. అందుకునేమో ఈ అమ్మడు తన అందచందాలతో కుర్రకారుని తనవైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. పవన్ కళ్యాణ్‌తో గుడుంబా శంకర్ సినిమాలో నటించి యువ హృదయాల్ని కొల్లగొట్టిన ఈ భామ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టించే పని పెట్టుకుంది. తన గ్లామర్ లుక్స్ పోస్ట్ చేస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తోంది. ఒకప్పుడు బొద్దుగా కనిపించి కెమెరా ముందు కవ్వించిన మీరా..
Meera Jasmine mind blowing looks
ఇప్పుడు నెవర్ బిఫోర్ అనేలా నాజూకుగా తయారై అట్రాక్ట్ చేస్తోంది.ఆమె లేటెస్ట్ ఫొటోస్ చూస్తుంటే పెళ్లి తర్వాత ఫిట్‌నెస్ విషయంలో ఆమె ఎంత జాగ్రత్త తీసుకుందనేది స్పష్టమవుతోంది. పందెం కోడి, రన్, భద్ర వంటి హిట్ చిత్రాలు మీరా జాస్మిన్ ఖాతాలో ఉన్నాయి. అప్పట్లో ఆమెకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. యూత్ ఆమెను చాలా అభిమానించేవారు. మంచి నటిగా మీరా ప్రేక్షకుల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నారు. 2013లో విడుదలైన మోక్ష ఆమెకు తెలుగులో చివరి చిత్రం. 2004లో ‘అమ్మాయి బాగుంది’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మీరా జాస్మిన్. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో కనిపిస్తూ తెలుగు ఆడియన్స్ ను ఎంతగానో అలరించింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.