Home » Entertainment » Meera Jasmine Mind Blowing Pics In White Dress
Entertainment

Meera Jasmine : బాబో్య్.. మీరా జాస్మిన్ ఇంత‌లా మ‌త్తు జ‌ల్లుతుందేంటి?

Authored By
Sam C
The Telugu News | Updated on: August 23, 2022 3:52 pm
Advertisement

Meera Jasmine : మీరా జాస్మిన్… ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అమ్మాయి బాగుంది సినిమా తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ మీరా జాస్మిన్‌.ఈ అమ్మడు పవన్‌ కళ్యాణ్ వంటి స్టార్‌ హీరోలతో కూడా సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. కాని కొన్ని తప్పుడు నిర్ణయాలు.సినిమాల ఎంపిక విషయంలో పరిపక్వతను కనబర్చక పోవడం వల్ల ఈ అమ్మడు పూర్తిగా విఫలం అయ్యింది. అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానులకు సంపాదించుకుంది. ఈ భామ ఇచ్చే క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కు యువత ఫిదా అయింది. 2001-2010 కాలంలో మీరా స్టార్‌ హీరోయిన్‌. పవన్‌ కల్యాణ్‌,బాలకృష్ణ లాంటి స్టార్‌ హీరోలకు నటించి, మెప్పించింది.

Advertisement

Meera Jasmine : మీరా అందాల ఆర‌బోత‌…

డబ్బింగ్ మూవీ ‘రన్‌’తో టాలీవుడ్‌కి పరిచ‌య‌మైంది మీరాజాస్మిన్‌. ఆ త‌ర్వాత 2004లో శివాజీ ‘అమ్మాయి బాగుంది’మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. తనదైన అభినయంతో తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పవన్ కల్యాణ్‌తో కలిసి గుడుంబా శంకర్‌లో నటించింది. ఈ చిత్రంలో మీరాకు మంచి గుర్తింపు వచ్చింది. వయసు పెరిగిన నేపథ్యంలో ఈ అమ్మడికి మళ్లీ ఆఫర్లు వస్తాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.నిజంగానే సినిమాలు ఆఫర్లు తగ్గాయి. కొన్నాళ్ల పాటు మలయాళం ఇతర భాషల్లో కొన్ని సినిమాల్లో నటించినా కూడా అక్కడ కూడా ఈమెకు లక్ కలిసి రాలేదు.

Meera Jasmine Mind Blowing Pics IN White Dress

Advertisement

కొంత కాలం గ్యాప్ తర్వాత మీరా జాస్మిన్ రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. 2014 లో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న అనిల్‌ జాన్‌ టైటాన్‌ని వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. కొన్నాళ్ల తర్వాత విభేదాల కారణంగా భర్తతో విడిపోయింది. ఆ తర్వాత కూడా సినిమాల వైపు తిరిగి చూడలేదు. ఇటీవ‌ల తన ఘాటు అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది మీరా. తాజాగా ఈ అమ్మ‌డు క్లీవేజ్ షోతో మెంట‌లెక్కిస్తుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ స్ట‌న్నింగ్ లుక్స్ నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి