meera jasmine second innings starts with cute looks
Meera jasmine : మీరా జాస్మిన్ అంటే పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ గుర్తుకు వస్తుంది. ఈ అమ్మడు టాలీవుడ్ అగ్రహీరోలతో కలిసి నటించింది. పవన్ కళ్యాణ్, రవితేజ, బాలకృష్ణ వంటి అగ్రకథానాయకులతో స్ర్కీన్ షేర్ చేసుకుంది. ఆమె నటించిన సినిమాల్లో చాలా వరకు విజయం సాధించినవే. మీరాజాస్మిన్ 1982 ఫిబ్రవరి 15న కేరళలోని తీరువల్లలో ఓ సిరియన్ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఈమె అసలు పేరు జాస్మిన్ మేరి జోసెఫ్. కేరళ కుట్టికేరళ కుట్టి2001లో సినీ పరిశ్రమకు వచ్చిన మీరాజాస్మిన్..2004లో హీరో శివాజీతో కలిసి ‘అమ్మాయి బాగుంది’లో నటించి మెప్పించింది.తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో నటించిన జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందిన మీరా జాస్మిన్
..భద్ర, గుడుంబా శంకర్, గోరింటాకు, పందెం కోడి వంటి సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకుంది. 2014లో దుబాయ్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయింది.అయితే వివాహం తర్వాత తలెత్తిన విబేధాల కారణంగా మీరా.. తన భర్తతో విడిపోయింది. ఇక తాను రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం అందాల సెగలు రేపుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.ప్రస్తుతం మీరా జాస్మిన్ తన అందాలకు పదును పెడుతోంది. మీరా జాస్మిన్ తెలుగులో అమ్మాయి బాగుంది, భద్ర, గోరింటాకు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
meera jasmine second innings starts with cute looks
సీనియర్ హీరోయిన్లంతా అక్కగా, వదినగా, అత్తగా నటిస్తూ దూసుకుపోతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో మీరా జాస్మిన్ కు ఎలాంటి పాత్రలు దక్కుతాయో చూడాలి. అయితే మొదటి నుంచి గ్లామర్ షో కు దూరంగా ఉన్న మీరా సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్ డోస్ ని పెంచేసింది. ప్రస్తుతం అమ్మడి ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారాయి. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో ఎద అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. పెళ్లి తరవాత కూడా మీరా లో ఎలాంటి మార్పు రాలేదు. కుర్ర హీరోయిన్లకు దీటుగా కనిపిస్తుంది.
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
This website uses cookies.