mega daughter niharika breakup news rumors only
Mega Daughter : మెగా ఫ్యామిలీ ఒకప్పుడు సినిమాల కారణంగానే వార్తలు ఉండేది, కానీ ఇప్పుడు వ్యక్తిగత విషయాల కారణంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ప్రేమ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న నేపథ్యంలో ప్రచారం మొదలైంది. తాజాగా మెగా ఫ్యామిలీ గురించి మరో పుకారు షికారు చేస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక చాలా సంతోషంగా వైవాహిక జీవితం గడుపుతుంది. ఈ సమయంలో సోషల్ మీడియా లో కొందరు ఆమె విడాకులు తీసుకుందంటూ పిచ్చి పుకార్లు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
కొన్ని ఫోటోలను వారు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఈ ఫోటోలో ఆమె భర్త లేడు కనుక ఇద్దరు విడి పోయారు అంటూ ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్నారు. భార్య భర్తలు ఎప్పుడు కలిసి ఉండాల్సిన అవసరం లేదు.. ప్రతి కార్యక్రమానికి కలిసి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు బిజీగా ఉంటారు.. కనుక సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ వారు విడి పోయారు అంటూ ప్రచారం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో మెగా ఫ్యామిలీకి చెందినవారు కూడా స్పందిస్తూ నిహారిక మరియు ఆమె భర్త చాలా సంతోషంగా ఉన్నారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
mega daughter niharika breakup news rumors only
నిహారిక ఫిలిం మేకింగ్ పై చాలా ఆసక్తి కనబరుచుతూ ఉంటారు. అందుకే ఆమె ఇండస్ట్రీలో ఎక్కువగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాగే ఆమె భర్త ఇతర వ్యాపారాలతో బిజీగా ఉంటారు.. కనుక ఎవరికి వారే అన్నట్లుగా బిజీగా ఉండడం వల్ల ఎక్కువ సందర్భాల్లో కలవడం లేదేమో అంతే తప్పితే విడి పోలేదు అంటూ మెగా ఫాన్స్ లో కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిహారిక మరియు ఆమె భర్త కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చి విడాకులు తీసుకున్నారంటే ప్రచారం చేసిన వారి నోళ్లు మూయించే అవకాశాలు ఉన్నాయి.
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
This website uses cookies.