
megha akash latest photos go viral
Star Heroine : మేఘా ఆకాశ్ గుర్తుందా? చూడటానికి చిన్నపిల్లలా ఉంటుంది. అమాయకపు చూపులతో కుర్రాళ్లు గుండెల్లో గునపాలు దించుతుంది ఈ భామ. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించింది. తొలిసారి తెలుగులో లై సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో తనకు చాలా ఆఫర్లు వచ్చాయి. తను నటించిన అన్ని సినిమాలతో తనకు మంచి గుర్తింపు వచ్చింది కానీ.. ఈ మధ్య తనకు అవకాశాలు లేకుండా పోయాయి.
దానికి కారణం.. తను నటించిన సినిమాల్లో ఏదీ బ్రేక్ ఇవ్వకపోవడమే. సినిమాలు హిట్ అయ్యాయి.. తనకు గుర్తింపు వచ్చింది కానీ.. ఏవీ తనకు బ్రేక్ ఇవ్వలేదు. దీంతో దర్శకనిర్మాతలు తనను మరిచిపోయినంత పని అయింది. తెలుగు ఇండస్ట్రీలో తనకు ఇప్పుడు గ్యాప్ వచ్చింది. అయినా కూడా తమిళంలో వరుసగా సినిమాలు చేస్తోంది ఈ సుందరి. అయితే.. మేఘా ఆకాశ్.. ప్రస్తుతం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ బిజీ అయిపోయింది.
megha akash latest photos go viral
మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మేఘా ఆకాశ్ ఈ మధ్య గ్లామర్ షోను అదరగొట్టేసింది. దర్శక నిర్మాతల దృష్టిలో పడాలని చూస్తుందో ఏమో కానీ.. మేఘా ఆకాశ్ ఈ రకంగా అందాలు ఆరబోస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. మేఘా ఆకాశ్ లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. నిన్ను ఇన్ని రోజులు చిన్న పిల్ల అనుకున్నాం కానీ.. నీ అందాలు చూస్తుంటే మామూలుగా లేవు. రెచ్చగొడుతున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
This website uses cookies.