mehreen mesmarizing looks
Mehreen : కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో తెలుగు ప్రేక్షకులని అలరించిన అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్. .ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత బడా బడా ఆఫర్లు వచ్చినా తెలిసో తెలియకనో..మంచి ఆఫర్స్ మిస్ చేసుకుని..సోది సినిమాలకు ఓకే చేసి..ఫలితంగా అట్టర్ ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ టైంలో అనిల్ రావిపుడి F2 లొ అవకాశం ఇచ్చి..మళ్లీ ఫాం లోకి తెచ్చాడు .. వరుణ్ కంత్రి గార్ల్ ఫ్రెండ్ గా అందరిని తన నటన తో ఫిదా చేసింది. ఇక ఆతరువాత కొన్ని సినిమాలు చేసిన వాటిల్లో మహానుభావుడు సినిమా తప్పిస్తే.. మంచి సినిమాలు ఏం లేవు.
ఆ తరువాత సడెన్ గా మెహ్రీన్ గ్రాండ్‌గా భవ్య భిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరగడంతో ఇక పెళ్లి వేడుకే అని అంతా అనుకున్నారు. కానీ అంతలోపే మెహ్రీన్ షాక్ ఇచ్చారు. భవ్య భిష్ణోయ్‌తో జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. తన పెళ్లి పెటాకులు కావడంతో మెహ్రీన్ జూలు విదిల్చింది. తనలోని గ్లామర్‌ని పరిచయం చేస్తూ కేక పెట్టిస్తుంది. ఎప్పటికప్పుడు కేక పెట్టించే అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ క్యూట్ లుక్ లో కనిపించింది. ట్రెడిషనల్ లుక్‌లో మెహ్రీన్‌ని చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. చాలా రోజుల తర్వాత మెహ్రీన్ ఇలా క్యూట్‌గా కనిపించే సరికి ప్రతి ఒక్కరు ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం మెహ్రీన్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
mehreen mesmarizing looks
మెహ్రీన్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించింది. సినిమాకు అవసరమైన మేరకు మెహ్రీన్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది. క్యూట్ గా ఉంటూనే మెహ్రీన్ హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఎఫ్2, ఎఫ్3 లో మెహ్రీన్ తమన్నాకు పోటీగా అందాలు ఆరబోసింది. ఇటీవల విడుదలైన ఎఫ్3 మూవీ మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీనితో ఎఫ్3 చిత్రానికి బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిలింది. అయితే తాజాగా లంగా ఓణీలో మెహ్రీన్ పంచె వన్నెల చిలుకలా మెరిసిపోతోంది. పింక్, గ్రీన్ కాంబినేషన్ లో మెహ్రీన్ లంగా ఓణీ ధరించింది. కలర్ ఫుల్ హాఫ్ శారీలో మెహ్రీన్ చిరునవ్వులు చిందిస్తూ ఆకట్టుకుంటోంది
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
This website uses cookies.