mehreen pirzada photos viral in social media
Mehreen Pirzada : పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత ఈ భామ వరుస సినిమాలు చేసి టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నది. తెలుగు, తమిళ్, హిందీ, పంజాబీ భాషల్లో హీరోయిన్‌గా నటస్తోంది. ఈ అందాల ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు చివరగా నాగశౌర్య ‘అశ్వత్థామ’ చిత్రంలో కనిపించింది.హర్యానా మాజీ సీఎం భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న మెహ్రీన్ ఆ తర్వాత ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకుంది.
mehreen pirzada photos viral in social media
ఈ సంగతులు పక్కనబెడితే మెహ్రీన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పొటోలు ప్రజెంట్ వైరల్ అవుతున్నాయి. సదరు ఫొటోల్లో మెహ్రీన్ పిర్జాదా సిల్వర్ కలర్ డ్రెస్ ధరించి ఉండగా, ఎద, నడుము అందాలు కనబడుతున్నాయి. ఆ ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సదరు ఫొటోల్లో భారీ ఎద అందాలు చూపుతూ ఒక సైడ్‌కు వంగి, కొంటెగా చూస్తూ హోయలు పోతున్నది ఈ భామ. బ్యాక్ మొత్తం కనబడేలా కూడా వంగి ఫొటోలకు ఫోజిస్తోంది మెహ్రీన్.
mehreen pirzada photos viral in social media
అయితే, ఈ డ్రెస్‌ను మెహ్రీన్ ‘మంచిరోజులొచ్చాయి’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చినపుడు ధరించింది. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంతో పాటు మెహ్రీన్ ‘ఎఫ్ 2’ ఫిల్మ్ సీక్వెల్ ‘ఎఫ్ 3’ లో హీరోయిన్‌గా నటించింది.
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
This website uses cookies.