mehreen stunning looks viral
Mehreen : ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్ద సినిమాల హంగామా నడుస్తున్న విషయం తెలిసిందే. వరుస సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్న నేపథ్యంలో త్వరలో ఎఫ్ 3 చిత్రం ప్రేక్షకులని పలకరించనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ వరుణ్ తేజ్ ఎప్పటిలానే F2 తరహాలోనే అల్టిమేట్ కామెడీతో సందడి చేయబోతున్నట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్ తోనే క్లారిటీ వచ్చేసింది. ఇక దాదాపు మొదటి సినిమాలో నటించిన నటీనటులు ఈ సినిమాలో కూడా అదే తరహా పాత్రల్లో కనిపించబోతున్నారు.
ముఖ్యంగా హీరోయిన్స్ గ్లామర్ ఈ సినిమాలో హైలెట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోందిఎఫ్ 3 సినిమాలో వెంకటేష్ కు జోడీగా తమన్నా నటిస్తుండగా వరుణ్ తేజ్ కు జోడిగా మెహ్రీన్ ఫిర్జాదా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సారి మరొక కొత్త హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా మరొక ముఖ్యమైన పాత్రలో నటించడం జరిగింది. ముగ్గురు హీరోయిన్స్ కు సంబంధించిన సన్నివేశాలు సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయట. సినిమాలో కామెడీ తో పాటు గ్లామర్ కూడా గట్టిగానే ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఈ ముగ్గురు హీరోయిన్లు కూడా ఇలాగే నవ్వుతూ అందంగా కనిపించడం ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది.
mehreen stunning looks viral
మెహ్రీన్ ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకుంది. ఎఫ్ 2 మించేలా ఈ మూవీలో ఫన్ ఉండబోతోంది. అలాగే తమన్నా, మెహ్రీన్ ఇద్దరూ గ్లామర్ డోస్ కూడా పెంచేసినట్లు టాక్. ఇదిలా ఉండగా మెహ్రీన్ ఆఫ్ స్క్రీన్ లో కూడా స్కిన్ షో చేస్తోంది. ఇంస్టాగ్రామ్ లో తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ రెచ్చిపోతోంది. తాజాగా మెహ్రీన్ తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేసింది. స్టైలిష్ ట్రెండీ వేర్‌లో మెహ్రీన్ క్యూట్ అందాలు చూసి పిచ్చెక్కిపోతున్నారు. అమ్మడి పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Divi Vadthya : దివి తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న అందాల ముద్దుగుమ్మ. కేవలం అందంతోనే కాదు,…
Shyamala : మాజీ మంత్రి ఆర్కే రోజా పై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలను వైయస్సార్…
Sania Mirza : టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా మళ్లీ పెళ్లిపీటలెక్కబోతున్నారన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్…
My Baby Movie Review : కరోనా తర్వాత ఓటిటి చిత్రాలు అలాగే తమిళ్ , మలయాళ చిత్రాలు తెలుగు…
Love Marriage : చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె గ్రామానికి చెందిన యువకుడు వంశీ (24) మరియు యువతి నందిని…
PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు farmers ఊరటనిచ్చే శుభవార్త ఈరోజు వెలువడే ఛాన్స్ ఉంది. పీఎం…
Kothapallilo Okappudu Movie Review : ఒకప్పుడు పెద్ద సినిమాలు బాగుండేవి..ప్రేక్షకులు సైతం పెద్ద హీరోల చిత్రాలకు మొగ్గు చూపించేవారు.…
Nimmala Ramanaidu : రాయలసీమకు నీటి ప్రాధాన్యం పెంచే దిశగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య జరుగుతున్న నీటి వివాదాల నేపథ్యంలో, బనకచర్ల…
This website uses cookies.