Roja : జబర్దస్త్‌ రోజా మళ్లీ రావాలని అందరి కోరిక.. ఆమె మాత్రం!

Advertisement
Advertisement

Roja : జబర్దస్త్ కార్యక్రమం నుండి రోజా వెళ్ళి పోయింది. దాదాపుగా పది సంవత్సరాల పాటు ఆమె జడ్జిగా జబర్దస్త్ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నడిపించింది అనడంలో సందేహం లేదు. జబర్దస్త్ చేస్తూనే ఎమ్మెల్యేగా గెలిచింది. ఇటీవలే మంత్రిగా కూడా అయింది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా కి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చి గౌరవించాడు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంత్రి పదవికి పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశంతో జబర్దస్త్ గుడ్‌ బై చెప్పేసింది.

Advertisement

ఇటీవలే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం లో రోజా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా రోజా కన్నీళ్లు పెట్టుకున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే చాలా మంది జబర్దస్త్ ఫ్యామిలీ మెంబర్స్ రోజా మళ్ళీ జబర్దస్త్ లో కి రావాలని కోరుకుంటున్నాము అభిప్రాయం వ్యక్తం చేశారు. సుడిగాలి సుదీర్ తో పాటు ఇతర టీం లీడర్లు మరియు ఇతర యూనిట్ సభ్యులు అంతా కూడా రోజా తర్వాత జబర్దస్త్ లో కొత్త చూస్తామని ఆశ వ్యక్తం చేశారు. కానీ రోజా మాత్రం తను మళ్ళీ జబర్దస్త్ లోకి వచ్చే ఉద్దేశం లేనట్లుగానే వ్యవహరించారు.రెండు సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వ గడువు తీరుతుంది.

Advertisement

minister roja don’t want to come back to jabardast show

మళ్లీ ఎన్నికల్లో వైకాపా విజయం సాధించిన కూడా మొదటి దఫా లో రోజా కి అవకాశం వస్తుందా లేదా అనేది అనుమానమే. ఈసారి లాగానే వచ్చేసారి కూడా రెండు దఫాలుగా మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. కనుక మొదటి దశ రోజా కి అవకాశం ఉండక పోవచ్చు అనేది అభిప్రాయం. ఆ సమయంలో రోజా జబర్దస్త్ కు వస్తే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజా మాత్రం ఆ విషయంపై అస్సలు ఆసక్తి చూపిస్తున్నట్లుగా కనిపించడం లేదు. అందరూ కూడా రోజా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నా ఆమె తన ఉద్దేశ్యం లో మార్పు లేదని ఆమె మాటలు మరియు ఆమె ఎమోషన్లని బట్టి అర్థం అవుతుంది అంటూ సినీ విశ్లేషకులు మరియు ఇతర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Recent Posts

Vijayasai Reddy : విజయసాయిరెడ్డి ట్వీట్ వైసీపీ కి షాక్, కూటమికి ప్లస్..!

Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన…

53 minutes ago

School Holidays : విద్యార్థులకు మ‌ళ్లీ సెల‌వులు..!

School Holidays : సంక్రాంతి పండుగతో ముగిసిన సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ, ఈ నెలాఖరులో విద్యార్థులకు…

3 hours ago

Renu Desai Mahesh Babu : సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న రేణు దేశాయ్.. మహేష్ బాబు సినిమా చేజార‌డానికి కార‌ణం ఇదే

Renu Desai Mahesh Babu : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్‌గా…

4 hours ago

Hook Step : చిరు హుక్ స్టెప్ పాట‌కి బామ్మ‌లిద్ద‌రు ఇర‌గ‌దీసారుగా.. వైర‌ల్ అవుతున్న వీడియో

Mana Shankara Vara Prasad Garu  Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘…

5 hours ago

Bhatti Vikramarka : తెలంగాణ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka : ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర…

6 hours ago

Palnadu: వైసీపీ హయాంలో రక్తం పారితే..కూటమి పాలనలో నీళ్లు పారుతున్నాయి: మంత్రి గొట్టిపాటి

Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…

7 hours ago

Bank of Bhagyalakshmi Movie Review : బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి.. మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్…

8 hours ago

Kalamkaval Movie Review : కలాం కావల్‌ మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Kalamkaval Movie Review : కొన్ని పాత్రలు చూసిన వెంటనే ఇది ఈ నటుడే చేయగలడు అనిపిస్తాయి. అలాంటి అరుదైన…

9 hours ago