Mrunal Thakur : మత్తు మత్తుగా అమ్మడి చూపులు.. ఆ ఇమేజ్ కోసం బాగా ట్రై చేస్తున్న హీరోయిన్..!
Mrunal Thakur : బాలీవుడ్ లో గ్లామర్ ఇమేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ తెలుగులో సీతారామంతో ఎంట్రీ ఇచ్చి క్లాస్ ఇమేజ్ తెచ్చుకుంది. హను రాఘవపుడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా చూసిన వారంతా మృణాల్ మాయలో పడిపోయారు. సీతారామం తర్వాత నానితో హాయ్ నాన్న సినిమా చేసిన మృణాల్ ఆ సినిమాతో కూడా ఆకట్టుకుంది. ఇచ్చిన పాత్రకు తన అభినయంతో మెప్పిస్తూ వస్తున్న అమ్మడు అదరగొట్టేస్తుంది. ఐతే సౌత్ లో తనకు వచ్చిన ఈ ఇమేజ్ ని మార్చాలని చూస్తుంది మృణాల్ ఠాకూర్.
బాలీవుడ్ లో తనని లవ్ స్టోరీస్ లో తీసుకోవట్లేదని ఫీల్ అవుతున్న మృణాల్ ఇక్కడ మాత్రం తనలో కూడా గ్లామర్ యాంగిల్ ఉంది అది వాడుకోండని హింట్స్ ఇస్తుంది. అంతేకాదు ఏదైనా ఈవెంట్ లేదా ఫోటో షూట్ లో ఐతే అమ్మడు గ్లామర్ షోతో రెచ్చిపోతుంది. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మడు చేస్తున్న ఈ స్కిన్ షో వల్ల కుర్రాళ్లని తెగ డిస్ట్రబ్ అవుతున్నారు.
Mrunal Thakur : మత్తు మత్తుగా అమ్మడి చూపులు.. ఆ ఇమేజ్ కోసం బాగా ట్రై చేస్తున్న హీరోయిన్..!
లేటెస్ట్ గా అమ్మడు ఫేస్ మ్యాగజైన్ కోసం అదిరిపోయే ఫోటో షూట్ చేసింది. అమ్మడికి ఉన్న క్లాస్ ఇమేజ్ కి ఆమె చేస్తున్న ఈ షోకి అసలేమాత్రం సంబంధం లేదు. పరువాల విందే కాదు కేవల కళ్లతోనే మత్తెక్కించేస్తుంది మృణాల్ ఠాకూర్. తెలుగులో తనకు ఉన్న ఈ ఇమేజ్ ని మార్చి కొత్తగా గ్లామర్ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నాల్లో రెచ్చిపోతుంది మృణాల్. తెలుగులో 3 సినిమాలు చేయగా 2 హిట్లు కొట్టిన మృణాల్ ప్రస్తుతం తన తర్వాత సినిమా సైన్ చేయలేదు. హిందీలో మాత్రం అవకాశాలతో దూసుకెళ్తుంది మృణాల్. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అదరగొడుతున్న మృణాల్ అక్కడ ఇక్కడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటూనే మరోపక్క గ్లామర్ ఇమేజ్ కోసం ట్రై చేస్తుంది. కచ్చితంగా మృణాల్ ఠాకూర్ కెరీర్ కొన్నాళ్లు ఇదే రేంజ్ లో దూసుకెళ్తుందని చెప్పొచ్చు.
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‌డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
This website uses cookies.