Home » Entertainment » Nabha Natesh Cute Looks
Entertainment

Nabha Natesh : త‌న అందాల‌తో బెంబెలెత్తిపోయేలా చేసిన న‌భా న‌టేష్‌.. క్యూట్ అందాల‌కు ఫిదా

Authored By
Sam C
The Telugu News | Published on: October 23, 2022, 11:30 am
Advertisement

Nabha Natesh : ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల తార నభా నటేష్‌. తొలి చిత్రంతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్ర‌తి సినిమాలో త‌న అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ అమ్మడికి అవకాశాలు తక్కువ ఉన్న అందం మాత్రం ఎక్కువే. ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ కు ఫిదా అవ్వని వాళ్ళు ఉండరు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న క్యూట్ లుక్స్ తో మెస్మ‌రైజ్ చేస్తుంటుంది. తాజాగా న‌భా న‌టేష్ త‌న నాభి అందాలు చూపిస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. ఇందులో న‌భా న‌టేష్ క్యూట్ లుక్స్ పిచ్చెక్కిస్తున్నాయి.

Advertisement

న‌భా అంద‌చందాల‌కు థ్రిల్ అవుతున్నారు. గ్లామర్ బ్యూటీ నభా నటేష్ తెలుగు స్టార్ హీరోయిన్ రేసులో ఉంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ సుందరి తెలుగులోనే వరుస చిత్రాల్లో నటిస్తోంది. తన కేరీర్ ను కన్నడ చిత్రాలతోనే స్టార్ట్ చేసినా.. టాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది.మాస్ యాక్షన్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్ గా నటించి కుర్రాళ్ల మ‌తులు పోగొట్టింది.ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ థ్రిల్ చేస్తున్నాయి. మ‌తి పోగోట్టే అందాల‌కు థ్రిల్ అవుతున్నారు. ప్ర‌స్తుతం న‌భా న‌టేష్ క్యూట్ లుక్స్ పిచ్చెక్కిస్తున్నాయి అనే చెప్పాలి.

nabha natesh cute looks

Advertisement

Nabha Natesh : పిచ్చెక్కిస్తున్న న‌భా..

ఇస్మార్ శంకర్ సినిమాతో నభా నటేష్ స్టార్ డమ్ ను దక్కించుకుంది. ఈ సినిమాలో అచ్చమైన తెలంగాణ అమ్మాయి క్యారెక్టర్ లో నటించి అలరించింది. నభా నటనకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా కూడా విజయవంతం అవడంతో నభా నటేష్ కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ లాంటి చిత్రాల్లో నటించిందీ బ్యూటీ. చివరిగా నితిన్ ‘మ్యాస్ట్రో’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం గతేడాది రిలీజ్ అయింది. ఇవేవి కూడా అంత పెద్ద విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో న‌బా నటేష్ వెన‌కప‌డిపోయింది. మంచి హిట్ కోసం ఎంతోఆస‌క్తిగా ఎదురు చూస్తుంది. తాజాగా ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో వ‌దిలిన ఫొటోలు మెంట‌లెక్కిస్తున్నాయి. క్యూట్ భామ అందాలు థ్రిల్ చేస్తున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి