Home » Entertainment » Nabha Natesh Diwali 2021 Special Pics
Entertainment

Nabha Natesh : బావిలోంచి నీళ్లు తోడుతున్న ఇస్మార్ట్ బ్యూటీ.. నభా అందాల జాతర

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: November 4, 2021, 10:00 pm
Advertisement

Nabha Natesh : ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నభా నటేష్ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. నన్ను దోచుకుందువటే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా కన్నడ సుందరి మొత్తానికి తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసుకుంది. ఇప్పుడు ఇక కన్నడ ఇండస్ట్రీకి దూరంగా తెలుగు చిత్రసీమకు దగ్గరగా మారింది నభా నటేష్.

Advertisement

Nabha Natesh Diwali 2021 Special Pics

అలాంటి నభా.. ఇస్మార్ట్ పోరిగా పాపులర్ అయింది. పూరి జగన్నాథ్ హీరోయిన్‌లా నభాకు ముద్ర పడింది. ఇస్మార్ట్ శంకర్‌లో తెలంగాణ యాసలో మాట్లాడి అందరినీ మెప్పించింది. అలా నభాకు బ్లాక్ బస్టర్ హిట్ పడ్డట్టు అయింది. ఆ తరువాత వరుసగా చిత్రాలు వచ్చాయి. అలా సోలో బతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ అంటూ ప్రేక్షకులను పలకరించింది.

Advertisement

Nabha Natesh : లంగావోణి నభా అందాల జాతర..

Nabha Natesh Diwali 2021 Special Pics

అందులో అల్లుడు బెదిరాడు. సోలో బతుకే సో బెటర్ సోసోగా ఆడింది. కానీ నభా అందాలకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. సోషల్ మీడియాలోనూ నభా తన భారీ అందాలను ఎప్పటకిప్పుడు ప్రదర్శిస్తూనే ఉంటుంది. తాజాగా ఓ సినిమాలోని కొన్ని సీన్స్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసినట్టు కనిపిస్తోంది. పల్లెటూరి పిల్లలా మారి బావిలో బకెట్ వేసి నీళ్లు తోడేసింది. ఈ క్రమంలో నభా అందాల బయటపడ్డాయి.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి