Nabha Natesh : ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సినిమాల పరంగా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు కానీ అమ్మడు ఫోటో షూట్స్ తో సూపర్ కిక్ అందిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేయడానికి సినిమాలైతే చేసింది కానీ ఏ ఒక్కటి అంతగా క్లిక్ అవ్వలేదు. ఈ ఇయర్ ప్రియదర్శితో డార్లింగ్ సినిమా చేసింది కానీ అది కూడా వర్క్ అవుట్ కాలేదు.
బోల్డ్ లుక్స్ తో..
ఐతే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా నభా అందాల ప్రదర్శన సోషల్ మీడియాని హీటెక్కించేస్తుంది.నభా లేటెస్ట్ గా బ్లాక్ కలర్ డ్రస్ లో క్రేజీ ఫోటో షూట్ చేసింది. తన బోల్డ్ లుక్స్ తో ఫాలోవర్స్ ని తెగ డిస్ట్రబ్ చేస్తుంది అమ్మడు. అలా ఓర కళ్లతో అమ్మడి చూపులు ఆడుయన్స్ హృదయాలను గిలిగింతలు పెట్టేస్తున్నాయి.
లేటెస్ట్ బ్లాక్ కలర్ డ్రస్ లో నభా అందాల కిక్ ఏకంగా నశాలానికి ఎక్కేస్తుంది. అమ్మడు ఏం చేసినా సరే ఫోటో షూట్స్ విషయంలో నెక్స్ట్ లెవెల్ అనిపించేస్తుంది. Nabha Natesh Glamour Treat Latest Photoshoot , Nabha Natesh, Nabha Natesh Glamour Show, Nabha Natesh Phtoshoot
Loan : పరిస్థితుల కారణంగా చాలామంది తమ ద్రవ్య అవసరాలను తీర్చుకోవడానికి బాహ్య సహాయాన్ని కోరవలసి ఉంటుంది. కొందరు తమ…
Balakrishna Jr NTR : నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరి మధ్య మళ్లీ దూరం పెరిగింది అన్నది అందరు…
Rohit Sharma : మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి జరగనున్న బాక్సింగ్ డే టెస్టు కోసం భారత ఆటగాళ్లు…
Womens : మహిళలు రోజు దిన చర్యలో చిన్న చిన్న తప్పులే ఆ తర్వాత వేల వెలకట్టలేని మూలిం చెల్లించుకోవాల్సి…
Pan Card : గుర్తింపుకు ప్రాథమిక రుజువుగా పనిచేసే ఆధార్ కార్డ్ మాదిరిగానే బహుళ వ్యాపారం మరియు పన్ను అవసరాలకు…
Left Side Sleep : కొందరు ఎక్కువ పడుకునే సమయంలో ఒక రకమైన భంగిమలో నిద్రిస్తుంటారు. కానీ నిజానికి నిద్రించే…
Allu Arjun : డిసెంబర్ 4న సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో విచారణ నిమిత్తం సినీ నటుడు…
Tollywood : ఆంధ్ర ప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలుగు పరిశ్రమ ఒక్క రాష్ట్రమే కానీ తెలంగాణా సెపరేట్ స్టేట్ అయ్యాక…
This website uses cookies.